అన్వేషించండి
Neha Shetty : నేహా శెట్టి కంఫర్ట్ లుక్ ఇదేనట స్టైల్‌గా ఉంది కదా.. ఈ లుక్ తమకు కూడా బాగా నచ్చిందంటున్న ఫ్యాన్స్
Neha Shetty Comfort Look : నేహా శెట్టి ఫోటోలకు ఫ్యాన్స్‌లో ఉండే క్రేజ్ వేరు. టిల్లు సినిమా నుంచి ఈ భామకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ పెరిగింది. వారిని కూడా నేహా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది.
నేహా శెట్టి లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Neha Shetty)
1/6

నేహాశెట్టి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. తన కంఫర్ట్ లుక్ ఇదేనంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చి ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Neha Shetty)
2/6

షర్ట్ పైన బటన్స్ తీసేసి.. హెయిర్‌ని ముందుకు వేసుకుని స్టైలిష్ ఫోజులిచ్చింది నేహా. ప్రస్తుతం తన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Images Source : Instagram/Neha Shetty)
Published at : 31 Jul 2024 07:03 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్‌బాస్

Nagesh GVDigital Editor
Opinion




















