అన్వేషించండి
Neha Shetty Photos: గుచ్చే గులాబిలా నేహా శెట్టి
నేహా శెట్టి

నేహా శెట్టి (Image credit: Instagram)
1/6

డీజే టిల్లు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించుకుంది నేహా శెట్టి. ఈ సినిమాతో నేహా పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది.
2/6

తాజాగా బెదురులంక 2012 సినిమాతో వచ్చి సక్సెస్ అందుకుంది...ఇంకా రూల్స్ రంజన్ , గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాల్లో నటిస్తోంది
3/6

పూరీ తనయుడు ఆకాశ్ పూరీ నటించిన మెహబూబా సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన గల్లీ రౌడీ మూవీలో నటించింది. ఆ తర్వాత అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో చిన్న పాత్రలో నటించింది.
4/6

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే నేహా లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి
5/6

నేహా శెట్టి (Image credit: Instagram)
6/6

నేహా శెట్టి (Image credit: Instagram)
Published at : 02 Sep 2023 01:16 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
క్రికెట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion