అన్వేషించండి
Neha Malik : సముద్రం ఒడ్డున తెల్లచీరలో తడిసి ముద్దవుతోన్న నేహా మాలిక్.. నలభైల్లోనే ఇలా ఉందంటే..
Neha Malik Photos: బాలీవుడ్ బ్యూటీ నేహామాలిక్ లేటెస్ట్ గా సముద్రం ఒడ్డున ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. తెల్లచీరతో తడసి ముద్దవుతా విన్యాసాలు చేస్తోంది...
నేహా మాలిక్ (Image Credit: Neha Malik/ Instagram)
1/7

సముద్రం ఒడ్డున వయ్యారాలు ఒలకబోస్తూ కుర్రాళ్లకు కంటిమీద కనుకులేకుండా చేస్తోది నేహామాలిక్. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో...40 ఏళ్ల వయసులోనే ఇలా ఉందంటే అంటూ... కామెంట్స్ తో మొత మోగించేస్తున్నారు నెటిజన్లు...
2/7

మధ్యప్రదేశ్‌లోని హర్దాలో 1985 అక్టోబర్ 31న జన్మించిన నేహా మాలిక్... మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి బాలీవుడ్ లో అడుగుపెట్టింది. భన్వారి కా కాల్ మూవీతో బీటౌన్లో ఎంట్రీ ఇచ్చి...జిందారి, సికిందర్ 2, హీర్ అం హీరో , యార్ బెల్లి మూవీస్ లో నటించింది.
Published at : 04 Jul 2024 03:06 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















