అన్వేషించండి
Nayanthara Photos : లేడి సూపర్ స్టార్ నయనతారకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
Nayanthara won Dadasaheb Phalke IFF Award : 2024 సంవత్సరానికిగానూ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అందించారు. జవాన్ మూవీలో బెస్ట్ యాక్టర్స్‌గా నయనతార ఈ అవార్డును అందుకుంది.
దాదా సాహెబ్ పాల్కే అవార్డుతో నయనతార(Images Source : Instagram/nayanthara)
1/6

నయన తార జవాన్ సినిమాకు గానూ బెస్ట్ హీరోయిన్‌గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకుంది. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Images Source : Instagram/nayanthara)
2/6

2024 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులలో ఉత్తమ నటి అవార్డును నయనతార అందుకుంది. ‘జవాన్’లో హీరోయిన్‌గా నయనతార అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.(Images Source : Instagram/nayanthara)
Published at : 21 Feb 2024 04:10 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















