అన్వేషించండి
Krithi Shetty Photos: చూపుల్తో గుచ్చి గుచ్చి చంపేస్తోన్న కృతి
కృతి శెట్టి
కృతి శెట్టి (Image credit: krithi shetty /Instagram)
1/6

ఎంట్రీ ఇచ్చిన'ఉప్పెన' సినిమా తోనే ఓ రేంజ్ పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. వరుసగా మూడు సినిమాలతో సక్సెస్ లను తన ఖాతాలో వేసుకుంది. 'ది వారియర్' , 'మాచర్ల నియోజకవర్గం' సినిమాల తర్వాత కాస్త స్లో అయింది. నాగ చైతన్య - వెంకట్ ప్రభు 'కస్టడీ' మూవీలో నటిస్తోంది
2/6

స్కిన్ షోకి దూరంగానే ఉన్న కృతిశెట్టి తన చూపులు,నవ్వుతోనే కట్టిపడేస్తుంటుంది. తాజాగా షేర్ చేసిన ఫొటోలు చూస్తే ఈ మాట నిజమేనని మరోసారి అనుకుంటారు..
Published at : 27 Jan 2023 11:54 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
క్రైమ్
ప్రపంచం
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















