అన్వేషించండి
Nabha Natesh: ఊరమాస్ లా కనిపించే ఇస్మార్ట్ పోరీ నభా పద్ధతిగా లంగా ఓణీ వేసింది!
Nabha Natesh Photos:‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో క్రేజ్ వచ్చింది కానీ ఆ తర్వాత కెరీర్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది నభా నటేష్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నభా షేర్ చేసిన ఫొటోస్ ఇవి...
నభా నటేష్ (Image credit: Instagram)
1/7

‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ సక్సెస్ కావడంతో స్టార్ హీరోయిన్ అయిపోతుంది అనుకున్నారంతా..కానీ వరుస ఆఫర్స్ వచ్చాయి కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు
2/7

ఈ మధ్య డార్లింగ్ మూవీతో వచ్చిన నభా..నటవిశ్వరూపం చూపించింది. ఐదు భిన్నమైన కోణాలున్న క్యారెక్టర్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది
Published at : 08 Sep 2024 12:45 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















