అన్వేషించండి
Nabha Natesh : కళ్లతోనే మెలోడీ పాడేస్తున్న నభా నటేష్.. చీరలో వయ్యారంగా ఫోజులిచ్చిన హీరోయిన్
Nabha Natesh Latest Photos : హీరోయిన్ నభా నటేష్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. శారీ కట్టుకుని వయ్యారంగా ఫోటోలకు ఫోజులిచ్చింది హీరోయిన్.
నభా నటేష్ లేటెస్ట్ ఫోటోలు(Image Souce : Instagram/Nabha Natesh)
1/6

నభా నటేష్ స్టైలిష్ లుక్‌లోనే కాదు.. ట్రెడీషనల్ లుక్‌లో కూడా చాలా అందంగా కనిపిస్తుంది. (Image Souce : Instagram/Nabha Natesh)
2/6

తాజాగా చీర కట్టుకుని.. ఫోటోలకు ఫోజులిచ్చింది హీరోయిన్. కళ్లతోనే మెలోడి పాడేస్తుందా అనే రేంజ్లో కెమారాను చూసింది ఈ భామ.(Image Souce : Instagram/Nabha Natesh)
Published at : 24 Sep 2024 06:49 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం

Nagesh GVDigital Editor
Opinion




















