అన్వేషించండి
Mrunal Thakur Photos: అయ్ బాబోయ్, అంత అందం అలా నవ్వితే కుర్రకారు ఏమైపోవాలి మృణాల్!
తెలుగు ప్రేక్షకులకు కొందరికి ఆమె సీత! ఇంకొందరికి యశ్న! 'సీతా రామం', 'హాయ్ నాన్న' సినిమాలతో నటిగా మనసు దోచుకున్న భామ మృణాల్ ఠాకూర్. ఫిలింఫేర్ అవార్డులకు ఇలా అటెండయ్యారు. (Image: mrunalthakur/Instagram)

మృణాల్ ఠాకూర్ (Image Courtesy: mrunalthakur/Instagram)
1/7

'సీతా రామం' చూశాక... అందులో సీతగా నటించిన మృణాల్ ఠాకూర్ తో ప్రేమలో పడ్డారు తెలుగు యువత! అంత అందంగా నటించారు మరి! ఆ తర్వాత 'హాయ్ నాన్న' చూసి అందులో యశ్నగా భలే చేశారన్నారు. బ్లాక్ శారీ లుక్ ఎంత మందికి నచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మృణాల్ మోడ్రన్ డ్రస్ లలో కూడా అదరగొడుతున్నారు. (Image Courtesy: mrunalthakur/Instagram)
2/7

హిందీ చిత్రసీమ ప్రతిష్టాత్మకంగా భావించే ఫిలింఫేర్ అవార్డులకు మృణాల్ ఠాకూర్ ఇలా అటెండ్ అయ్యారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంత అందం అలా నవ్వితే కుర్రకారు ఏమైపోవాలి మృణాల్? అంటూ కొందరు కొంటెగా కామెంట్ చేస్తున్నారు. (Image Courtesy: mrunalthakur/Instagram)
3/7

'సీతా రామం', 'హాయ్ నాన్న' సినిమాల్లో మృణాల్ ఠాకూర్ ట్రెడిషనల్ లుక్స్ లో కనిపించారు. సీతగా అయితే చీరల్లో సందడి చేశారు. యశ్న పాత్ర ట్రెండీగా ఉన్నప్పటికీ... డ్రసింగ్ పరంగా గ్లామర్ షో లేదు. ప్రజెంట్ మృణాల్ ఠాకూర్ పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే... మోడ్రన్ రోల్స్ కూడా చేయడానికి రెడీ అన్నట్టు సిగ్నల్స్ ఇచ్చారు. (Image Courtesy: mrunalthakur/Instagram)
4/7

ప్రజెంట్ విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' సినిమాలో మృణాల్ ఠాకూర్ యాక్ట్ చేస్తున్నారు. అందులో తనకు, హీరోకి మధ్య కామెడీ సీన్స్ అందరికి చాలా బాగా నచ్చుతాయని ఆమె చెబుతున్నారు. (Image Courtesy: mrunalthakur/Instagram)
5/7

మృణాల్ ఠాకూర్ ఫిలింఫేర్ అవార్డ్స్ ఫోటోలు (Image Courtesy: mrunalthakur/Instagram)
6/7

మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు (Image Courtesy: mrunalthakur/Instagram)
7/7

మృణాల్ ఠాకూర్ (Image Courtesy: mrunalthakur/Instagram)
Published at : 30 Jan 2024 07:31 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion