అన్వేషించండి
‘ఆరెంజ్’ డ్రెస్‌లో మృణాల్ ఠాకూర్ - ఆమె రేంజే వేరు కదూ!
ఓవైపు బాలివుడ్ సినిమాలతో మరోవైపు తెలుగులో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది మృణాల్. చిట్టిపోట్టి డ్రెస్ లో ఉన్న తన ఫోటోలను ఇన్ ష్టాగ్రామ్ లో షేర్ చేసింది మృణాల్.
Mrunal Thakur/Instagram
1/6

'సీతారామం సినిమా'లో ప్రిన్సెస్ నూర్జాహన్ గా నటించి మంచి మార్కులు కొట్టేసింది మృణాల్.
2/6

'సీతా రామం' తర్వాత హిందీలో 'సెల్ఫీ' అనే చిత్రంలో నటించింది మృణాల్.
Published at : 20 Apr 2023 05:00 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















