అన్వేషించండి
Mouni Roy : మౌనీరాయ్ ఫోటోలు చూశారా? ఎల్లోరా శిల్పంలా ఫోజులిచ్చిన హాట్ బ్యూటీ
Mouni Roy Photos : మౌనీరాయ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. శారీలో ఈ భామ చాలా అందంగా ఫోజులిచ్చింది. ఈ పోస్ట్‌కు ఓ అందమైన క్యాప్షన్ కూడా ఇచ్చింది.
మౌనీ రాయ్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/MouniRoy)
1/6

బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీరాయ్ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. శారీ కట్టుకున్న ఈ భామ ఎల్లోరా శిల్పంలా ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/MouniRoy)
2/6

క్రీమ్ కలర్, యాష్ కలర్ మిక్స్ ఉన్న శారీలో చాలా అందంగా కనిపించింది. చీరను అందంగా కట్టుకుని.. స్లీవ్ లెస్ డిజైనర్ బ్లౌజ్ ధరించింది.(Images Source : Instagram/MouniRoy)
Published at : 19 Apr 2024 02:29 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















