అన్వేషించండి
GodFather: గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో మెగాస్టార్, సల్లూభాయ్ బిజిబిజీ
గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్.

చిరంజీవి, సల్మాన్ ఖాన్
1/9

మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా ప్రమోషన్స్ లో చిరు జోరుగా పాల్గొంటున్నారు.
2/9

జుహు పీవీఆర్ దగ్గర చిరు, సల్మాన్ సందడి చేశారు.
3/9

గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
4/9

ఎన్నడూ లేనంత విధంగా చిరు సినిమా ప్రమోషన్స్ లో హుషారుగా పాల్గొంటున్నారు.
5/9

అక్టోబర్ 5 న దసరా రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందు రానుంది.
6/9

ఇటీవల నిర్వహించిన గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరు మాట్లాడుతూ అభిమానులే తన గాడ్ ఫాదర్ అన్నారు.
7/9

లేడి సూపర్ స్టార్ నయన తార ఇందులో నటించింది.
8/9

మలయాళ హిట్ మూవీ ‘లూసీఫర్’కు రీమేక్ గా తెరకెక్కుతున్నది.
9/9

సల్మాన్ ఖాన్, చిరంజీవి.
Published at : 01 Oct 2022 04:42 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
క్రికెట్
సినిమా
వరంగల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion