అన్వేషించండి
Varsha Bollamma Photos: 'మీట్ క్యూట్' తో వస్తోన్న వర్ష బొల్లమ్మ క్యూట్ లుక్
వర్ష బొల్లమ్మ

Varsha Bollamma
1/13

మొదటి సినిమాతోనే తెలుగులో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది వర్ష బొల్లమ్మ. ప్రస్తుతం వరుస ఆఫర్స్ లో దూసుకుపోతోంది.
2/13

నాని సొదరి దీప్తి గంటా స్వయంగా కథ రాసి, దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ మీట్ క్యూట్. ఐదుగురి కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ లో వర్ష బొల్లమ్మ నటించింది.
3/13

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'మిడిల్ క్లాస్ మెలోడిస్' సినిమాతో తెలుగు ప్రేక్షకుల చూపును తనవైపు తిప్పుకుంది.
4/13

పక్కింటి అమ్మాయిలా కనిపించే రూపం, ఆకట్టుకునే నటనతో కుర్రకారును ఫిదా చేస్తోందీ బ్యూటీ. అతి తక్కువ సమయంలో మలయాళం, తమిళంతోపాటు తెలుగులోనూ నటిస్తూ వరుస అవకాశాలు సొంతం చేసుకుంది.
5/13

2015లో తమిళంలో వచ్చిన సతురన్ సినిమాలో తొలిసారిగా నటించిన వర్ష, 2019లో వచ్చిన 'చూసి చూడంగానే' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
6/13

చిన్నప్పట్నుంచే నటనపై ఆసక్తి ఉన్న వర్ష ప్రారంభంలో రాజా రాణిలోని నజ్రియా నజీమ్ డైలాగ్స్ డబ్స్మాష్ వీడియోలతో గుర్తింపు పొందింది. 'విజిల్' సినిమాలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా, జాను సినిమాలో శర్వానంద్ స్టూడెంట్ గా నటించింది. ప్రస్తుతం 'స్వాతిముత్యం', 'మీట్ క్యూట్' సనిమాలతో వచ్చేందుకు సిద్దమైంది.
7/13

వర్ష బొల్లమ్మ
8/13

image 8
9/13

వర్ష బొల్లమ్మ
10/13

వర్ష బొల్లమ్మ
11/13

వర్ష బొల్లమ్మ
12/13

వర్ష బొల్లమ్మ
13/13

వర్ష బొల్లమ్మ
Published at : 22 Nov 2022 04:00 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
సినిమా
నల్గొండ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion