అన్వేషించండి
Meenakshi Chaudhary Images : మీనాక్షి చౌదరి బ్లాక్ అండ్ బోల్డ్ ఫోటోషూట్
Meenakshi Chaudhary Latest Insta Post : హీరోయిన్ మీనాక్షి తాజాగా బ్లాక్ డ్రెస్‌లో ఫోటోషూట్ చేసింది.

హీరోయిన్ మీనాక్షి చౌదరి (Image source : Instagram/ meenakshichaudhary006)
1/6

హిట్-2 మూవీ హీరోయిన్ మీనాక్షి చౌదరి సోషల్ మీడియాలో కొత్త ఫోటోలు పోస్ట్ చేసింది.
2/6

ఫుల్ బ్లాక్ డ్రెస్‌లో బోల్డ్ లుక్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది.
3/6

బ్లాక్ ఐ క్యాప్షన్‌గా పెట్టి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
4/6

ఈ భామ హిందీలోని ఓ సిరీస్‌తో తన కెరీర్ ప్రారంభించింది.
5/6

ప్రస్తుతం ఇతర భాషలకంటే తెలుగులోనే ఎక్కువ బిజీగా ఉంది.
6/6

ఈ అందాల భామ వృత్తిపరంగా కేవలం యాక్టరే కాదు.. డాక్టర్ కూడా.
Published at : 12 Dec 2023 02:07 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
కరీంనగర్
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion