అన్వేషించండి
Meenakshi Chaudhary: ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ అందంతో ఫిదా చేసేస్తోన్న ఖిలాడీ బ్యూటీ మీనాక్షి చౌదరి!
Meenakshi Chaudhary Photos: టాలీవుడ్ హీరోయిన్లలో కుర్రాళ్ల కాన్సన్ ట్రేషన్ మొత్తం మీనాక్షి చౌదరి పైనే ఉంది. ఆన్ స్క్రీన్ ఓ వెలుగుతున్న బ్యూటీ... ఆఫ్ స్క్రీన్ లోనూ ఇలా వెలిగిపోతోంది...

మీనాక్షి చౌదరి(Images Source : Instagram/Meenakshi Chaudhary)
1/5

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్ట్ లో మీనాక్షి చౌదరి టాప్ 5 లో ఉంటుంది. యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోలవరకూ మీనాక్షికి ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంది. లుక్ బావుండడంతో పాటూ లక్ కూడా కలిసొచ్చింది. ప్రస్తుతం వరుస ఆఫర్స్ తో బిజీగా ఉంది మీనాక్షి...
2/5

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మీనాక్షి చౌదరి లేటెస్ట్ గా బ్లాక్ శారీలో మెలికల్ తిరుగుతూ పిక్స్ షేర్ చేసింది. సంప్రదాయ లుక్ లో దిష్టి తగిలేలా ఉంది మీనాక్షి
3/5

గుంటూరు కారం మూవీలో నటించినా పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. ఇచ్చట వాహనములు నిలుపరాదు, ఖిలాడి, హిట్ 2 మూవీస్ తో సక్సెస్ అందుకుంది మీనాక్షి చౌదరి..
4/5

హర్యానాకు చెందిన మీనాక్షి ‘ఔట్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరీస్ తో పాపులర్ అయింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది..
5/5

మీనాక్షి చౌదరి(Images Source : Instagram/Meenakshi Chaudhary)
Published at : 31 Jul 2024 04:10 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా
నిజామాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion