అన్వేషించండి

Manushi Chhillar Pics: మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ స్టైలిష్ లుక్.. ఫొటోలు చూస్తే ఫిదా!

మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ లేటెస్ట్ ఫోటోలు

1/5
మిస్ వరల్డ్ 2017 మానుషి చిల్లర్ ‘పృథ్వీరాజ్’ మూవీతో బాలీవుడ్ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇందులో అక్షయ్ కుమార్ సరసన జత కట్టింది.  (Courtesy: Instagram)
మిస్ వరల్డ్ 2017 మానుషి చిల్లర్ ‘పృథ్వీరాజ్’ మూవీతో బాలీవుడ్ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇందులో అక్షయ్ కుమార్ సరసన జత కట్టింది. (Courtesy: Instagram)
2/5
హిందీ చిత్ర పరిశ్రమలో అరంగేట్రానికి ముందే, మానుషి చిల్లర్ 'ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ' అనే కామెడీ చిత్రంలో విక్కీ కౌశల్ సరసన నటించారు. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించిన ఈ మూవీని యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది. (Courtesy: Instagram)

3/5
హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ భారత్ నుంచి మిస్ వరల్డ్ టైటిల్ అందుకున్న ఆరవ బ్యూటీగా నిలిచింది. మరోవైపు వైద్య డిగ్రీ చదువుతూనే మోడలింగ్, సినిమాల వైపు ఆకర్షితురాలైంది. కూచిపూడిలో ఆమెకు నైపుణ్యం ఉంది. (Courtesy: Instagram)

4/5
ప్రముఖ మెక్సికన్ చిత్రకారిణి ఫ్రిదా కహ్లో రచనల నుండి ప్రేరణ పొంది ఆమె దుస్తులు రూపొందించారు. ఈ ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. (Courtesy: Instagram)
ప్రముఖ మెక్సికన్ చిత్రకారిణి ఫ్రిదా కహ్లో రచనల నుండి ప్రేరణ పొంది ఆమె దుస్తులు రూపొందించారు. ఈ ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. (Courtesy: Instagram)
5/5
మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ గత కొన్నేళ్లుగా బాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తోంది. తన మూవీ ‘పృథ్వీరాజ్’పై ఎన్నో ఆశలు పెట్టుకుంది  (Courtesy: Instagram)
మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ గత కొన్నేళ్లుగా బాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తోంది. తన మూవీ ‘పృథ్వీరాజ్’పై ఎన్నో ఆశలు పెట్టుకుంది (Courtesy: Instagram)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogi OTT : ఓటీటీలోకి భోగి - శర్వానంద్ యాక్షన్ మూవీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి భోగి - శర్వానంద్ యాక్షన్ మూవీ ఎందులో చూడొచ్చంటే?
Aadarsha Kutumbam OTT : ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Nindu Manasulu Serial Today November 27th: నిండు మనసులు: గణని కొట్టి ప్రేరణని కిడ్నాప్ చేసిన ఎమ్మెల్యే కొడుకు! సిద్ధూకి బెదిరింపు కాల్!
నిండు మనసులు: గణని కొట్టి ప్రేరణని కిడ్నాప్ చేసిన ఎమ్మెల్యే కొడుకు! సిద్ధూకి బెదిరింపు కాల్!
Brahmamudi Serial Today November 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  దొంగతనానికి వెళ్లిన భ్రమరాంబ – దుగ్గిరాల ఇంటికి రఘువీర్
‘బ్రహ్మముడి’ సీరియల్:  దొంగతనానికి వెళ్లిన భ్రమరాంబ – దుగ్గిరాల ఇంటికి రఘువీర్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
Rare Medical Case: వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
Vijayasai Reddy Padayatra: జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
Kadapa BPT Student: ప్రియుడి చేతిలో మోసపోయిన బీపీటీ విద్యార్థిని.. సోదరి పెళ్లి నగలు తాకట్టు పెట్టడంతో ఆత్మహత్య!
ప్రియుడి చేతిలో మోసపోయిన బీపీటీ విద్యార్థిని.. సోదరి పెళ్లి నగలు తాకట్టు పెట్టడంతో ఆత్మహత్య!
Parliament Session: ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు..   నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
అద్దె ఇంట్లో వాస్తు దోషాలు పురోగతికి అడ్డుపడతాయా? అక్కడ నివాసం ఉండే కుటుంబంపై ప్రభావం చూపుతుందా?
అద్దె ఇంట్లో వాస్తు దోషాలు పురోగతికి అడ్డుపడతాయా? అక్కడ నివాసం ఉండే కుటుంబంపై ప్రభావం చూపుతుందా?
Winter Car AC Tips: చలికాలంలో కారు ఏసీని ఎలా వాడాలి? ఈ గుర్తుల అసలైన అర్ధం తెలిస్తే ఎన్నో ప్రయోజనాలు!
కారు ఏసీపై ఈ గుర్తులు గమనించారా? వాటి అర్థాలు తెలిస్తే చలికాలంలోనూ హ్యాపీ జర్నీ!
Lower Back Pain : ప్రపంచాన్ని వేధిస్తున్న నడుము నొప్పి.. 2050 నాటికి బాధితులు 843 మిలియన్లకు చేరే అవకాశం!
ప్రపంచాన్ని వేధిస్తున్న నడుము నొప్పి.. 2050 నాటికి బాధితులు 843 మిలియన్లకు చేరే అవకాశం!
Embed widget