అన్వేషించండి

Manushi Chhillar: తనకు నచ్చిందే చేస్తానంటోన్న మాజీ విశ్వసుందరి మానుషి చిల్లర్‌!

Manushi Chhillar Photos: మెగా హీరో మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన మానుషి..ఆ తర్వాత తెలుగులో మరో ప్రాజెక్టుకి సైన్ చేయలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే హర్యానా వయ్యారి లేటెస్ట్ గా షేర్ చేసిన పిక్స్

మానుషి చిల్లర్ (Image credit: Manushi Chhillar/Instagram)m)

1/5
మానుషి చిల్లర్ సామ్రాట్ పృథ్వీరాజ్ లో సంయోగిత క్యారెక్టర్ తో నటిగా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో వరుణ్ తేజ్ తో కలసి ఆపరేషన్ వాలెంటైన్ లో  కనిపించింది. తెలుగు, హిందీ మూవీస్ లో నటించిన హర్యానీ వయ్యారి కెరీర్ ఆశించిన స్థాయిలో లేదు..

2/5
మానుషి తండ్రి మిత్రా బసు చిల్లార్..డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ లో ఫిజిషియన్ , సైంటిస్ట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి  వైద్యురాలు.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్‌లో న్యూరోకెమిస్ట్రీ అనుబంధ శాస్త్రాలు విభాగానికి హెడ్.

3/5
చదువులో నంబర్ వన్ అయిన మానుషి మిస్ వరల్డ్ 2017 పోటీల్లో విజేతగా నిలిచింది. ఫెమినా మిస్ ఇండియా 2017 పోటీలో ఆమె హర్యానా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. 17 ఏళ్ల తర్వాత మిస్ వరల్డ్ కిరీటం సొంతం చేసుకుంది.

4/5
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే మనవడు వీర్‌ పహారియాతో  డేటింగ్ చేస్తోందనే టాక్ వచ్చింది... జాన్వి ప్రియుడైన శిఖర్ పహారియాకి వీర్ పహారియా సోదరుడు...

5/5
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మానుషి ఫొటోస్ షేర్ చేస్తూనే.. కోట్స్ పెడుతుంటుంది...

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prakash Raj vs Pawan Kalyan : రాజకీయాల్లోనూ నందా వర్సెస్ బద్రి - 30 తర్వాత చూసుకుందామని పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
రాజకీయాల్లోనూ నందా వర్సెస్ బద్రి - 30 తర్వాత చూసుకుందామని పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
Temple Chariot Fire Accident: అనంతపురంలో దేవుడి రథం దగ్ధం, విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
అనంతపురంలో దేవుడి రథం దగ్ధం, విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

Raghurama custodial torture case : వెంటాడుతున్న మరో కేసు - రఘురామ కేసులో ముందస్తు బెయిల్‌కు నో - ఆ పాల్‌తో పాటు జగన్‌నూ ?
వెంటాడుతున్న మరో కేసు - రఘురామ కేసులో ముందస్తు బెయిల్‌కు నో - ఆ పాల్‌తో పాటు జగన్‌నూ ?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

లెబనాన్‌పై ఇజ్రాయేల్ భీకర దాడులు, 492 మంది మృతిఅమెరికా నుంచి ఇండియాకి యాంటిక్ పీసెస్, మోదీ పర్యటనతో అంతా క్లియర్Laapataa Ladies for Oscar | లాపతా లేడీస్ మూవీ కథేంటి? | ABP DesamPawan Kalyan HHVM Shoot Starts | వీరమల్లు రిలీజ్ డేట్‌పై క్రేజీ అప్ డేట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prakash Raj vs Pawan Kalyan : రాజకీయాల్లోనూ నందా వర్సెస్ బద్రి - 30 తర్వాత చూసుకుందామని పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
రాజకీయాల్లోనూ నందా వర్సెస్ బద్రి - 30 తర్వాత చూసుకుందామని పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
Temple Chariot Fire Accident: అనంతపురంలో దేవుడి రథం దగ్ధం, విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
అనంతపురంలో దేవుడి రథం దగ్ధం, విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం
Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం
Raghurama custodial torture case : వెంటాడుతున్న మరో కేసు - రఘురామ కేసులో ముందస్తు బెయిల్‌కు నో - ఆ పాల్‌తో పాటు జగన్‌నూ ?
వెంటాడుతున్న మరో కేసు - రఘురామ కేసులో ముందస్తు బెయిల్‌కు నో - ఆ పాల్‌తో పాటు జగన్‌నూ ?
DEVARA X JIGRA Interview: ‘దేవర’ చివరి 30 నిమిషాలు మరో లెవల్... ఆలియాతో ఎన్టీఆర్ ఇంటర్వ్యూ
‘దేవర’ చివరి 30 నిమిషాలు మరో లెవల్... ఆలియాతో ఎన్టీఆర్ ఇంటర్వ్యూ
Muda Case: కర్ణాటక హైకోర్టులో సీఎం సిద్ధరామయ్యకు గట్టి ఎదురుదెబ్బ-గవర్నర్‌ ఆదేశాలు సరైనవేననన్న కోర్టు
కర్ణాటక హైకోర్టులో సీఎం సిద్ధరామయ్యకు గట్టి ఎదురుదెబ్బ-గవర్నర్‌ ఆదేశాలు సరైనవేననన్న కోర్టు
Pawan Kalyan: ఆ ధైర్యం చేయకండి! నటులు కార్తీ, ప్రకాశ్‌ రాజ్‌కి పవన్ వార్నింగ్- వైసీపీ నేతలపై హైవోల్టేజ్‌ విమర్శలు 
ఆ ధైర్యం చేయకండి! నటులు కార్తీ, ప్రకాశ్‌ రాజ్‌కి పవన్ వార్నింగ్- వైసీపీ నేతలపై హైవోల్టేజ్‌ విమర్శలు 
Hyderabad: హైదరాబాద్‌లోని ఐటీ రైడ్స్‌ కలకలం- న్యూస్‌ చానల్‌ అధినేత ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు
హైదరాబాద్‌లోని ఐటీ రైడ్స్‌ కలకలం- న్యూస్‌ చానల్‌ అధినేత ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు
Embed widget