అన్వేషించండి
Manchu Lakshmi : మంచు వారి అమ్మాయి ఫ్యాషన్ లుక్స్ చూశారా? Classy, sassy, and... అంటోన్న మంచు లక్ష్మీ
Manchu Lakshmi Photos : మంచు లక్ష్మీ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వైట్ కలర్ డ్రెస్‌లో సూపర్ స్టైలిష్‌గా కనిపించింది ఈ భామ.
మంచు లక్ష్మీ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Manchu Lakshmi)
1/5

తన ఫ్యాషన్ సెన్స్‌తో ఫ్యాషన్ ప్రియుల మనసు దోచేస్తుంది మంచు లక్ష్మీ. తాజాగా వైట్ కలర్ డ్రెస్‌లో చాలా స్టైలిష్‌గా కనిపించింది. (Images Source : Instagram/Manchu Lakshmi)
2/5

వైట్ క్రాప్ కోట్ వేసుకుని.. దానికి చీరలాంటి లుక్‌ని తీసుకువచ్చింది మంచువారి అమ్మాయి. సాధారణంగా చీరలకు ఇలా షర్ట్స్, టీషర్ట్స్ వేసుకోవడం ఫ్యాషన్‌గా మారింది. కానీ ఈ లుక్ వాటికి డిఫరెంట్‌గా ఉంది. (Images Source : Instagram/Manchu Lakshmi)
Published at : 08 Nov 2024 01:30 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















