అన్వేషించండి
Manchu Lakshmi Photos : మంచు లక్ష్మీ వెకేషన్ ట్రిప్‌లో రకుల్ ప్రీత్ సింగ్ బాయ్ ఫ్రెండ్!!
Manchu Lakshmi Vacation Photos : మంచు లక్ష్మీ ఏమి చేసినా అవి టాక్ ఆఫ్ ద టౌన్‌గా నిలుస్తాయి. తాజాగా ఆమె థ్రో బ్యాక్ థర్స్డే అంటూ కొన్ని వెకేషన్ ఫోటోలు షేర్ చేసింది. ఈసారి ఏమవుతుందో..
![Manchu Lakshmi Vacation Photos : మంచు లక్ష్మీ ఏమి చేసినా అవి టాక్ ఆఫ్ ద టౌన్‌గా నిలుస్తాయి. తాజాగా ఆమె థ్రో బ్యాక్ థర్స్డే అంటూ కొన్ని వెకేషన్ ఫోటోలు షేర్ చేసింది. ఈసారి ఏమవుతుందో..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/11/a4c64c3241f5283908f1ba21f6d0cef11704972589357874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మంచు లక్ష్మీ వెకేషన్ ఫోటోలు(Images Source : Instagram/lakshmimanchu)
1/6
![థ్రో బ్యాక్ థర్స్ డే అంటూ తన రీసెంట్ వెకేషన్ ఫోటోలు షేర్ చేసింది మంచు లక్ష్మి. ఈ ఫోటోల్లో తన క్లోజ్ ఫ్రెండ్స్ అయిన ప్రగ్యా జైస్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారు. వీరితో పాటు రకుల్ బాయ్ ఫ్రెండ్ బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీ కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/11/0100ce44900c8e5eb8cc66987a28eb4bd146d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
థ్రో బ్యాక్ థర్స్ డే అంటూ తన రీసెంట్ వెకేషన్ ఫోటోలు షేర్ చేసింది మంచు లక్ష్మి. ఈ ఫోటోల్లో తన క్లోజ్ ఫ్రెండ్స్ అయిన ప్రగ్యా జైస్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారు. వీరితో పాటు రకుల్ బాయ్ ఫ్రెండ్ బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీ కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
2/6
![బాలీవుడ్లో తన సత్తా చూపించేందుకు వెళ్లిన మంచు లక్ష్మీ.. అక్కడ బాగానే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తుంది. బాలీవుడ్ భామ భూమి పెడ్నెకర్తో కలిసి వెకేషన్లో దిగిన ఫోటోలు షేర్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/11/55d6d241255d82728723d86e6ba96627d4626.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాలీవుడ్లో తన సత్తా చూపించేందుకు వెళ్లిన మంచు లక్ష్మీ.. అక్కడ బాగానే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తుంది. బాలీవుడ్ భామ భూమి పెడ్నెకర్తో కలిసి వెకేషన్లో దిగిన ఫోటోలు షేర్ చేసింది.
3/6
![మంచు విష్ణు, మంచు మనోజ్‌లతో పనిచేసిన హీరోయిన్లతో మంచి ఫ్రెండ్ షిప్ మెయింటైన్ చేస్తుంది మంచు లక్ష్మి. కరెంటు తీగ సమయం నుంచి రకుల్‌తో ఫ్రెండ్షిప్ కొనసాగిస్తుంది. గతంలో తాప్సీతో కూడా ఈ భామ చెట్టాపట్టాలేసుకుని తిరిగేది. ప్రస్తుతం తన ఫ్రెండ్ లిస్ట్‌లో ప్రగ్యాజైస్వాల్ కూడా చేరిపోయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/11/733cba740913703b301c81ffefa48812402e4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మంచు విష్ణు, మంచు మనోజ్‌లతో పనిచేసిన హీరోయిన్లతో మంచి ఫ్రెండ్ షిప్ మెయింటైన్ చేస్తుంది మంచు లక్ష్మి. కరెంటు తీగ సమయం నుంచి రకుల్‌తో ఫ్రెండ్షిప్ కొనసాగిస్తుంది. గతంలో తాప్సీతో కూడా ఈ భామ చెట్టాపట్టాలేసుకుని తిరిగేది. ప్రస్తుతం తన ఫ్రెండ్ లిస్ట్‌లో ప్రగ్యాజైస్వాల్ కూడా చేరిపోయింది.
4/6
![తెలుగులో యాంకర్‌గా తన కెరీర్ ప్రారంభించిన లక్ష్మీ.. విలన్ పాత్రతో వెండితెరకు పరిచమైంది. తర్వాత హీరోయిన్‌గానూ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. తనపై వచ్చే ట్రోల్స్‌ని కూడా చాలా సింపుల్‌గా తీసుకుంటూ నవ్వేస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/11/125a78d4e71236291fed1d3b63b8c222270de.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో యాంకర్‌గా తన కెరీర్ ప్రారంభించిన లక్ష్మీ.. విలన్ పాత్రతో వెండితెరకు పరిచమైంది. తర్వాత హీరోయిన్‌గానూ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. తనపై వచ్చే ట్రోల్స్‌ని కూడా చాలా సింపుల్‌గా తీసుకుంటూ నవ్వేస్తుంది.
5/6
![హైదరాబాద్‌లో షోలు, సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్న ఈ భామ.. సడెన్‌గా ముంబై వైపుకు మనసు తిప్పుకుంది. కూతురుతో కలిసి అక్కడికి మకాం మార్చేసింది. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమె తన డ్రెస్సింగ్ స్టైల్‌ను పూర్తిగా మార్చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/11/5d46fa772826f01326b82adfe3ff3227f0807.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హైదరాబాద్‌లో షోలు, సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్న ఈ భామ.. సడెన్‌గా ముంబై వైపుకు మనసు తిప్పుకుంది. కూతురుతో కలిసి అక్కడికి మకాం మార్చేసింది. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమె తన డ్రెస్సింగ్ స్టైల్‌ను పూర్తిగా మార్చేసింది.
6/6
![మంచు మోహన్ బాబు కూతురిగా కాస్త ట్రెడీషన్లో లుక్ ఉండే లక్ష్మీ.. ముంబైలో స్కిన్ షో చేస్తుంది. అస్సలు డ్రెస్సింగ్ విషయంలో రాజీపడడం లేదు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తుంది. ఆమె ఫోటోలను ఫ్యాన్స్ కూడా తెగ వైరల్ చేస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/11/b0d0fb1ca6c371e8745c85a183788bae693a0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మంచు మోహన్ బాబు కూతురిగా కాస్త ట్రెడీషన్లో లుక్ ఉండే లక్ష్మీ.. ముంబైలో స్కిన్ షో చేస్తుంది. అస్సలు డ్రెస్సింగ్ విషయంలో రాజీపడడం లేదు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తుంది. ఆమె ఫోటోలను ఫ్యాన్స్ కూడా తెగ వైరల్ చేస్తున్నారు.
Published at : 11 Jan 2024 05:32 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
న్యూస్
క్రికెట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion