అన్వేషించండి

Manchu Lakshmi Prasanna : ఆఫీస్​ గాళ్​గా మారిన మంచు లక్ష్మీ.. మేకప్ కాస్త ఎక్కువైనట్టుందిగా

Manchu Lakshmi Photos : మంచు లక్ష్మీ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆఫీస్​ గాళ్​గా ముస్తాబై ఫోటోషూట్ చేసింది.

మంచు లక్ష్మీ ఫోటోలు(Images Source : Instagram/ lakshmimanchu)

1/6
మంచులక్ష్మీ తాజాగా లేడీ బాస్ అవతారం ఎత్తింది. వైట్, బ్లూ, ప్రింటెండ్ ఫ్లవర్స్​తో వచ్చిన కోఆర్డినేట్ సెట్​లో ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/ lakshmimanchu)

2/6
వివిధ యాంగిల్స్​లో ఫోటోలకు ఫోజులిచ్చింది లక్ష్మీ. అయితే ఈ ఫోటోలకోసం కాస్త ఓవర్ మేకప్​ను వేసుకుంది మంచు లక్ష్మీ. (Images Source : Instagram/ lakshmimanchu)

3/6
గోల్డెన్ కలర్​ మేకప్​లుక్​లో పింక్​ లిప్​స్టిక్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది లక్ష్మీ. మోడ్రన్ ఇయర్ రింగ్స్, డబుల్ లేయర్ చైన్ వేసుకుని ఫోటోషూట్​ కోసం ముస్తాబైంది. (Images Source : Instagram/ lakshmimanchu)

4/6
మంచు లక్ష్మీ బాలీవుడ్​లో సినిమాలు చేసి.. అక్కడ కెరీర్​ను వదులుకుని టాలీవుడ్​కి వచ్చింది. మంచు మోహన్​బాబు కూతురిగా ఇక్కడ కెరీర్​ను ప్రారంభించింది. (Images Source : Instagram/ lakshmimanchu)

5/6
విలన్​గా, హీరోయిన్​గా, నటిగా తెలుగులో పలు సినిమాలు చేసింది. తమిళంలో కూడా పలు సినిమాలు చేసింది మంచు లక్ష్మీ.(Images Source : Instagram/ lakshmimanchu)

6/6
మంచు లక్ష్మీకి ఓ కుమార్తె ఉంది. ఆమెతో కలిసి ముంబై వెళ్లి.. అక్కడ కెరీర్​ను మలచుకునేందుకు ప్రయత్నిస్తుంది. (Images Source : Instagram/ lakshmimanchu)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Surya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABPJasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Rahul Gandhi: లోక్‌సభలో రాహుల్ ప్రసంగంపై దుమారం - స్పీకర్ ఆదేశాలతో ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు
లోక్‌సభలో రాహుల్ ప్రసంగంపై దుమారం - స్పీకర్ ఆదేశాలతో ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు
Virat Kohli : ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు కోహ్లీ, ధోనీకి కూడా సాధ్యం కాని ఘనత మరి
ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు కోహ్లీ, ధోనీకి కూడా సాధ్యం కాని ఘనత మరి
Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
Lakshmi Manchu: చ‌ర‌ణ్‌, రానా, అల్లు అర్జున్, ప్ర‌భాస్.. 140 మందితో వాట్సాప్ గ్రూప్ దాంట్లో ఏం మాట్లాడుకుంటామంటే? - మంచుల‌క్ష్మీ
చ‌ర‌ణ్‌, రానా, అల్లు అర్జున్, ప్ర‌భాస్.. 140 మందితో వాట్సాప్ గ్రూప్ దాంట్లో ఏం మాట్లాడుకుంటామంటే? - మంచుల‌క్ష్మీ
Embed widget