అన్వేషించండి
Malavika Mohanan: మాళవిక క్యూట్ పోజులకు యూత్ ఫిదా..

మాళవిక క్యూట్ పోజులకు యూత్ ఫిదా..
1/8

రజినీకాంత్ నటించిన 'పేట' సినిమాలో కీలకపాత్ర పోషించిన మాళవిక మోహనన్ ఆ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. (Photo Courtesy:Instagram)
2/8

దాని తరువాత ఆమెకి మంచి అవకాశాలే వచ్చాయి. (Photo Courtesy:Instagram)
3/8

ఈ ఏడాది విజయ్ నటించిన 'మాస్టర్' సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. (Photo Courtesy:Instagram)
4/8

ప్రస్తుతం ధనుష్ నటిస్తోన్న 'మారన్' సినిమాలో ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారు. (Photo Courtesy:Instagram)
5/8

దీంతో పాటు ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా చేస్తోంది. (Photo Courtesy:Instagram)
6/8

నటిగా ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. (Photo Courtesy:Instagram)
7/8

తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy:Instagram)
8/8

మాళవిక లేటెస్ట్ ఫోటోలు.. (Photo Courtesy:Instagram)
Published at : 22 Dec 2021 05:23 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
న్యూస్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion