అన్వేషించండి

Malavika Mohanan : పెళ్లి ప్రస్తావన తెచ్చిన మాళవిక మోహనన్.. ట్విస్ట్ అదిరిందిగా

Malavika Mohanan Photos : హీరోయిన్ మాళవిక తన సినిమాలతో కంటే.. ఫోటోషూట్​లతోనే ఎక్కువ ఫేమస్ అయ్యింది. ఈ పాప తాజాగా ఓ ఫోటోషూట్ చేసింది. దానికి క్యాప్షన్​ పెడుతూ పెళ్లి ప్రస్తావన తెచ్చింది.

Malavika Mohanan Photos : హీరోయిన్ మాళవిక తన సినిమాలతో కంటే.. ఫోటోషూట్​లతోనే ఎక్కువ ఫేమస్ అయ్యింది. ఈ పాప తాజాగా ఓ ఫోటోషూట్ చేసింది. దానికి క్యాప్షన్​ పెడుతూ పెళ్లి ప్రస్తావన తెచ్చింది.

మాళవిక మోహనన్(Images Source : Instagram/malavikamohanan)

1/6
హీరోయిన్ మాళవిక మోహనన్ రీసెంట్​గా ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోల్లో భామ చాలా అందంగా కనిపించింది. తాజాగా వాటిని సోషల్​ మీడియాలో షేర్ చేసింది.(Images Source : Instagram/malavikamohanan)
హీరోయిన్ మాళవిక మోహనన్ రీసెంట్​గా ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోల్లో భామ చాలా అందంగా కనిపించింది. తాజాగా వాటిని సోషల్​ మీడియాలో షేర్ చేసింది.(Images Source : Instagram/malavikamohanan)
2/6
ఇన్​స్టాలో ఫోటోలు షేర్ చేస్తూ.. ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టింది. ఫోటోల్లో అందంగా కనిపిస్తున్న ఈ భామ.. (Not my) wedding 💕 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/malavikamohanan)
ఇన్​స్టాలో ఫోటోలు షేర్ చేస్తూ.. ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టింది. ఫోటోల్లో అందంగా కనిపిస్తున్న ఈ భామ.. (Not my) wedding 💕 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/malavikamohanan)
3/6
పెళ్లి కూతురులా ముస్తాబయ్యాను కానీ.. పెళ్లి నాది కాదు అనే రేంజ్​లో ఫన్నీగా క్యాప్షన్ పెట్టింది. రీసెంట్​గా ఓ పెళ్లికి అటెండ్​ అయిన ఈభామ.. పెళ్లికూతురిని తలపించే రేంజ్​లో ముస్తాబైంది.(Images Source : Instagram/malavikamohanan)

4/6
భారీ లెహంగా.. దానిపై నెట్​తో కూడిన కోట్​.. చెవులకు ఝుంకాలు, తలలో పాపిడి బిళ్ల పెట్టుకుని.. హెయిర్​ను మోడ్రన్​గా స్టైల్ చేసి తన లుక్​ని సెట్​ చేసుకుంది.(Images Source : Instagram/malavikamohanan)
భారీ లెహంగా.. దానిపై నెట్​తో కూడిన కోట్​.. చెవులకు ఝుంకాలు, తలలో పాపిడి బిళ్ల పెట్టుకుని.. హెయిర్​ను మోడ్రన్​గా స్టైల్ చేసి తన లుక్​ని సెట్​ చేసుకుంది.(Images Source : Instagram/malavikamohanan)
5/6
మలయాళం సినిమాలతో కెరీర్​ను ప్రారంభించింది మాళవిక. అనంతరం కన్నడ, హిందీ, తమిళంలో నటించింది.(Images Source : Instagram/malavikamohanan)
మలయాళం సినిమాలతో కెరీర్​ను ప్రారంభించింది మాళవిక. అనంతరం కన్నడ, హిందీ, తమిళంలో నటించింది.(Images Source : Instagram/malavikamohanan)
6/6
తెలుగులోకి కూడా ఈ భామ ఎంట్రీ ఇస్తుంది. ప్రభాస్ సరసన.. మారుతి దర్శకత్వంలో రెడీ అవుతున్న సినిమాలో ఈ భామ హీరోయిన్​గా ఛాన్స్ కొట్టేసింది. (Images Source : Instagram/malavikamohanan)
తెలుగులోకి కూడా ఈ భామ ఎంట్రీ ఇస్తుంది. ప్రభాస్ సరసన.. మారుతి దర్శకత్వంలో రెడీ అవుతున్న సినిమాలో ఈ భామ హీరోయిన్​గా ఛాన్స్ కొట్టేసింది. (Images Source : Instagram/malavikamohanan)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today July 30th:  సుందరి చిట్టి కాదేమోనని అనుమానపడిన రాధ...విక్కీకి చెబితే ఏం చేశాడు...?
నువ్వులేక నేను లేను: సుందరి చిట్టి కాదేమోనని అనుమానపడిన రాధ...విక్కీకి చెబితే ఏం చేశాడు...?
Podarillu Serial Today July 30th: కేశవ్‌ ఇంటికి బ్యాగ్‌తో సహా వచ్చేసిన శైలు...పెళ్లిచేసుకోకుండా వెనక్కి తిప్పి పంపిన కేశవ్‌
పొదరిల్లు: కేశవ్‌ ఇంటికి బ్యాగ్‌తో సహా వచ్చేసిన శైలు...పెళ్లిచేసుకోకుండా వెనక్కి తిప్పి పంపిన కేశవ్‌
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
Gundeninda Gudigantalu July30th Episode:సుందరి పెళ్లికి వెళ్లిన బాలు కుటుంబం....అక్కడ రోహిణి మామ మాణిక్యం పరిస్థితి ఏంటి...?
గుండెనిండా గుడిగంటలు: సుందరి పెళ్లికి వెళ్లిన బాలు కుటుంబం....అక్కడ రోహిణి మామ మాణిక్యం పరిస్థితి ఏంటి...?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana:  తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam:  ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Embed widget