అన్వేషించండి
Gautam Ghattamaneni: ఎడారిలో మహేష్ బాబు కొడుకు- ఫోటోలకు పోజులిస్తూ గౌతమ్ సరదాలు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పిల్లలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తమ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా గౌతమ్ ఎడారిలో ఎంజాయ్ చేస్తూ కనిపించాడు.
ఎడారిలో గౌతమ్(Photos Credit: Gautam Ghattamaneni/Instagram)
1/8

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు, నమ్రత దంపతుల పిల్లలు సోషల్ మీడియాలో చేసే అల్లరి మామూలుగా ఉండదు. పేరెంట్స్ తో కలిసి సరదాగా ఉంటారు. Photos Credit: Gautam Ghattamaneni/Instagram
2/8

వీలు దొరికినప్పుడల్లా పేరెంట్స్ తో కలిసి ఫారిన్ టూర్స్ వేసేస్తుంటారు. హ్యాపీగా జాలీగా గడుపుతుంటారు. Photos Credit: Gautam Ghattamaneni/Instagram
Published at : 01 Jun 2024 08:02 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆధ్యాత్మికం
న్యూస్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion


















