అన్వేషించండి
మహేష్ బాబును ఓదార్చిన కేటీఆర్, ధైర్యం చెప్పిన త్రివిక్రమ్ - ఇందిరా దేవికి ప్రముఖులు నివాళులు
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవికి నివాళులు అర్పించడానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పద్మాలయ స్టూడియోస్‌కు క్యూ కట్టారు. కృష్ణ, మహేష్‌ను ఓదార్చారు. ఆ ఫోటోలు ఇవి

కృష్ణ సతీమణి, మహేష్ తల్లి ఇందిరా దేవికి నివాళులు అర్పిస్తున్న ప్రముఖులు
1/14

ఇందిరా దేవికి నివాళులు అర్పించిన తెలంగాణ మంత్రి కేటీఆర్
2/14

కృష్ణతో కేటీఆర్
3/14

మహేష్ బాబును ఓదారుస్తున్న కేటీఆర్
4/14

దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు
5/14

ఇందిరా దేవికి నివాళులు అర్పిస్తున్న ప్రముఖ హీరో మోహన్ బాబు
6/14

ఇందిరా దేవికి నివాళులు అర్పిస్తున్న మురళీ మోహన్
7/14

ఇందిరా దేవికి నివాళులు అర్పిస్తున్న నాగార్జున
8/14

ఇందిరా దేవికి నివాళులు అర్పిస్తున్న నందమూరి రామకృష్ణ
9/14

ఇందిరా దేవికి నివాళులు అర్పిస్తున్న వెంకటేష్
10/14

మహేష్ బాబుకు ధైర్యం చెబుతున్న త్రివిక్రమ్
11/14

ఇందిరా దేవికి నివాళులు అర్పిస్తున్న దర్శకుడు కొరటాల శివ
12/14

కృష్ణ, మహేష్ బాబు, మంజుల, నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ, త్రివిక్రమ్, కొరటాల శివ తదితరులు
13/14

ఇందిరా దేవికి నివాళులు అర్పిస్తున్న బి. గోపాల్
14/14

ఇందిరా దేవికి నివాళులు అర్పిస్తున్న అడివి శేష్
Published at : 28 Sep 2022 01:12 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
నిజామాబాద్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion