అన్వేషించండి
Madonna Sebastian: శిల్పంలా ఉన్న మడోన్నా సెబాస్టియన్ - 'ప్రేమమ్' బ్యూటీ కెరీర్ జోరు పెరిగేది ఎప్పుడో!
Madonna Sebastian Photos : ప్రేమమ్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మడోన్నా సెబాస్టియన్ కి ఆ తర్వాత అవకాశాలు వచ్చాయి కానీ... ఆశించిన స్థాయిలో సక్సెస్ లు లేవు.. సోషల్ మీడియాలో షే చేసిన ఫొటోస్ ఇవి.

మడోనా సెబాస్టియన్ (Image credit: Madonna Sebastian/Instagram)
1/6

మడోన్నా సెబాస్టియన్ అనగానే ఠక్కున గుర్తుకురాకపోవచ్చు కానీ..ప్రేమమ్ బ్యూటీ అనగానే టాలీవుడ్ ప్రేక్షకులు గుర్తుపడతారు. ఆ మూవీ సక్సెస్ తర్వాత టాలీవుడ్ లో ఓ వెలుగువెలుగుతుంది అనుకున్నారంతా..కానీ పెద్దగా కలసిరాలేదు
2/6

వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. అందం, నటనలో మంచి మార్కులు సంపాదించుకుంది. తనకు ఆఫర్ చేసిన క్యారెక్టర్ కి అనుగుణంగా తనని తాను మార్చుకుంటూ సక్సెస్ అందుకుంది.
3/6

నాని - సాయిపల్లవి మూవీ శ్యామ్ సింగరాయ్ సినిమాలో లాయర్ పాత్రలో నటించింది. లోకేష్ కనగరాజ్ లియో మూవీలో విజయ్ సోదరిగా నటించింది.
4/6

పదేళ్ల క్రితం ఇండస్ట్రీలోకి వచ్చిన మడోన్నా ఇప్పటివరకూ చేసినవి 10 సినిమాలే కానీ..తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకుంది
5/6

మడోన్నా సెబాస్టియన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : madonnasebastianofficial / instagram)
6/6

మడోన్నా సెబాస్టియన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : madonnasebastianofficial / instagram)
Published at : 29 Aug 2024 09:29 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
అమరావతి
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion