అన్వేషించండి
Liger Team: మైక్ టైసన్ తో విజయ్ దేవరకొండ పార్టీ..
మైక్ టైసన్ తో విజయ్ దేవరకొండ పార్టీ..
1/3

'లైగర్' మూవీ తాజ షెడ్యూల్ చిత్రీకరణ అమెరికాలో జరుగుతోంది. టీమ్ అంతా అమెరికా చేరుకుంది. అక్కడ మైక్ టైసన్, విజయ్ దేవరకొండ మధ్య యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు(Image credit: Instagram)
2/3

ఇప్పుడు సినిమా షూటింగ్ పూర్తి కావడంతో అందరూ కలిసి మైక్ టైసన్ తో పార్టీ చేసుకున్నారు. (Image credit: Instagram)
Published at : 30 Nov 2021 08:49 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
జాబ్స్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















