అన్వేషించండి
Krithi Shetty : కళ్లతో మెస్మరైజ్ చేస్తోన్న కృతి శెట్టి.. కిల్లర్ లుక్స్‌తో హాట్ ఫోజులిచ్చిన బేబమ్మ
Krithi Shetty Stunning Looks : కృతి శెట్టి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. కళ్లకు లెన్స్ పెట్టుకుని కిల్లర్ లుక్స్‌తో హాట్ ఫోజులిచ్చింది.
కృతిశెట్టి లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Krithi Shetty )
1/6

కృతి శెట్టి సూపర్ స్టన్నింగ్ లుక్స్‌లో ఫోటోషూట్ చేసింది. కళ్లకు లెన్స్ పెట్టుకుని మరీ ఫోటోలకు ఫోజులిచ్చింది సుందరి.(Images Source : Instagram/Krithi Shetty )
2/6

స్టైలిష్ బాడీకాన్ అవుట్ ఫిట్‌లో బ్లాక్ లేడీలా ముస్తాబైంది కృతి శెట్టి. డ్రెస్‌కి తగ్గట్లు గోల్డెన్, బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చి చెప్పులు వేసుకుని ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagram/Krithi Shetty )
Published at : 10 Oct 2024 08:32 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















