అన్వేషించండి

Kiara Alia Advani: పింక్ లెహంగాలో... కియారా కిరాక్ ఫోజులు

kiara_alia_advani_(1)

1/8
అమ్మాయిలకు పింక్ ఇష్టమని కొందరు అంటుంటారు. మరి, కియారా అడ్వాణీకి పింక్ కలర్ ఇష్టమో? లేదో? తెలియదు. కానీ, ఓ యాడ్ షూట్ కోసం ఇలా పింక్ లెహంగాలో సందడి చేశారు.  (Image Credit: Eka Lakhani / Instagram)
అమ్మాయిలకు పింక్ ఇష్టమని కొందరు అంటుంటారు. మరి, కియారా అడ్వాణీకి పింక్ కలర్ ఇష్టమో? లేదో? తెలియదు. కానీ, ఓ యాడ్ షూట్ కోసం ఇలా పింక్ లెహంగాలో సందడి చేశారు.  (Image Credit: Eka Lakhani / Instagram)
2/8
ఎల్లో డ్రస్ లోనూ కొత్త ఫోటోలు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు (Image Credit: Kiara Alia Advani / Instagram)
ఎల్లో డ్రస్ లోనూ కొత్త ఫోటోలు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు (Image Credit: Kiara Alia Advani / Instagram)
3/8
పింక్ లెహంగా డ్రస్ ను ఏకా లఖాని డిజైన్ చేశారు. (Image Credit: Eka Lakhani / Instagram)
పింక్ లెహంగా డ్రస్ ను ఏకా లఖాని డిజైన్ చేశారు. (Image Credit: Eka Lakhani / Instagram)
4/8
కియారా డ్రస్సులే కాదు, చూపులూ చాలా షార్ప్ అని నెటిజన్స్ అంటున్నారు. (Image Credit: Kiara Alia Advani / Instagram)
కియారా డ్రస్సులే కాదు, చూపులూ చాలా షార్ప్ అని నెటిజన్స్ అంటున్నారు. (Image Credit: Kiara Alia Advani / Instagram)
5/8
ప్రస్తుతం రామ్ చరణ్ సరసన శంకర్ దర్శకత్వంలో కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. (Image Credit: Eka Lakhani / Instagram)
ప్రస్తుతం రామ్ చరణ్ సరసన శంకర్ దర్శకత్వంలో కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. (Image Credit: Eka Lakhani / Instagram)
6/8
హిందీలో 'జగ్ జగ్ జీయో' అనే సినిమా చేస్తున్నారు. (Image Credit: Kiara Alia Advani / Instagram)
హిందీలో 'జగ్ జగ్ జీయో' అనే సినిమా చేస్తున్నారు. (Image Credit: Kiara Alia Advani / Instagram)
7/8
ప్రస్తుతం చేస్తున్న రామ్ చరణ్ సినిమా తెలుగులో ఆమెకు మూడో సినిమా. ఇంతకు ముందు 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. (Image Credit: Eka Lakhani / Instagram)
ప్రస్తుతం చేస్తున్న రామ్ చరణ్ సినిమా తెలుగులో ఆమెకు మూడో సినిమా. ఇంతకు ముందు 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. (Image Credit: Eka Lakhani / Instagram)
8/8
ఈ ఏడాది విడుదలైన హిందీ సినిమా 'షేర్షా' కియారా అడ్వాణీకి మంచి పేరు తీసుకొచ్చింది.  (Image Credit: Eka Lakhani / Instagram)
ఈ ఏడాది విడుదలైన హిందీ సినిమా 'షేర్షా' కియారా అడ్వాణీకి మంచి పేరు తీసుకొచ్చింది.  (Image Credit: Eka Lakhani / Instagram)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons : త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 21th:రాధపై హత్యాయత్నం చేసిన చిట్టినేనని తెలుసుకున్న విక్కీ...నిలదీసిన విక్కీకి సుందరి ఏం చెప్పింది...?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసిన చిట్టినేనని తెలుసుకున్న విక్కీ...నిలదీసిన విక్కీకి సుందరి ఏం చెప్పింది...?
Podarillu Serial Today August 21th:దుర్గాప్రసాద్‌  బారీ నుంచి తండ్రిని కాపాడుకున్న కొడుకులు...అన్నదమ్ములకు  తెలిసిన నిజం ఏంటి..?
పొదరిల్లు:దుర్గాప్రసాద్‌ బారీ నుంచి తండ్రిని కాపాడుకున్న కొడుకులు...అన్నదమ్ములకు తెలిసిన నిజం ఏంటి..?
Irumudi OTT : ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వీడియోలు

Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters:  ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి  కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget