అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Kiara Advani: కియారా చూశారా ఎంత స్టైలిష్‌గా ఉందో - ఎయిర్‌పోర్టులో 'గేమ్ ఛేంజర్' బ్యూటీ సందడి
Kiara Advani: ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' సినిమాతో బిజీగా ఉన్న కియారా తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో తళుక్కున మెరిసింది. సింపుల్ జీన్స్ అండ్ ఫ్యాన్సీ టి-షర్ట్‌లో ఈ బ్యూటీ స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకుంది.
![Kiara Advani: ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' సినిమాతో బిజీగా ఉన్న కియారా తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో తళుక్కున మెరిసింది. సింపుల్ జీన్స్ అండ్ ఫ్యాన్సీ టి-షర్ట్‌లో ఈ బ్యూటీ స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/27/a502779b4181e4ca9e21d7a2d9fdf5051711540170879929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Twitter
1/9
![kiara Advani Airport Photos: బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తాజాగా ఎయిర్‌పోర్టులో సందడి చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/27/240be2632f70f1fb46cd09b772b404a8d6b17.jpg?impolicy=abp_cdn&imwidth=720)
kiara Advani Airport Photos: బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తాజాగా ఎయిర్‌పోర్టులో సందడి చేసింది.
2/9
![ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ముంబై ఎయిర్‌పోర్టులో తళుక్కున మెరిసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/27/5bfa5652ddf93093ed3619e0f8b9b5dffa446.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ముంబై ఎయిర్‌పోర్టులో తళుక్కున మెరిసింది.
3/9
![సింపుల్ జీన్స్ అండ్ టీ షర్టులో కియారా స్టైలిష్‌గా కనిపించారు. ఎయిర్‌పోర్టులో లోపలికి వెళుతున్న ఆమెను అక్కడ ఉన్న మీడియా పర్సన్స్ తమ కెమెరాలను క్లిక్ మనిపించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/27/59bf080a4df11aeb70ce2a9b74c023f0b7cce.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సింపుల్ జీన్స్ అండ్ టీ షర్టులో కియారా స్టైలిష్‌గా కనిపించారు. ఎయిర్‌పోర్టులో లోపలికి వెళుతున్న ఆమెను అక్కడ ఉన్న మీడియా పర్సన్స్ తమ కెమెరాలను క్లిక్ మనిపించారు.
4/9
![ప్రస్తుతం కియారా ఫోటోలు నెటిజన్లు బాగా ఆకట్టుకుంటున్నాయి. కాగా గతేడాది ప్రియుడు సిద్ధార్థ్‌తో పెళ్లి పీటలు ఎక్కింది కియారా.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/27/46f4bbf83724eebe1f1403fb3cb2b87551e63.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం కియారా ఫోటోలు నెటిజన్లు బాగా ఆకట్టుకుంటున్నాయి. కాగా గతేడాది ప్రియుడు సిద్ధార్థ్‌తో పెళ్లి పీటలు ఎక్కింది కియారా.
5/9
![పెళ్లి అనంతరం కూడా హీరోయిన్‌గా అదే జోరు కొనసాగిస్తుంది. తెలుగు, హిందీలో బ్యాక్ బ్యాక్ ఆఫర్స్ కొట్టేస్తూ హీరోయిన్‌గా దూసుకుపోతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/27/eeda3c207a5422b90c62f2cc4366dce682bcd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పెళ్లి అనంతరం కూడా హీరోయిన్‌గా అదే జోరు కొనసాగిస్తుంది. తెలుగు, హిందీలో బ్యాక్ బ్యాక్ ఆఫర్స్ కొట్టేస్తూ హీరోయిన్‌గా దూసుకుపోతుంది.
6/9
![ప్రస్తుతం రామ్ చరణ్ సరసన ఆమె 'గేమ్ ఛేంజర్'లో నటిస్తుంది. గతంలో చరణ్ సరసన 'వినయ విధేయ రామ' సినిమాలో నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/27/4e23325a4d379e7481d4a1b6b428c5819825d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం రామ్ చరణ్ సరసన ఆమె 'గేమ్ ఛేంజర్'లో నటిస్తుంది. గతంలో చరణ్ సరసన 'వినయ విధేయ రామ' సినిమాలో నటించింది.
7/9
![అయితే అంతకు ముందే కియారా మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/27/b31827dd0c3853f62c258326b8d0f6c686d09.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అయితే అంతకు ముందే కియారా మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.
8/9
![ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో కియారా ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించడం చర్చనీయాంశమైంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/27/27d8edccb4c91bcfc934b990beecc0a9e5787.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో కియారా ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించడం చర్చనీయాంశమైంది.
9/9
![ఇప్పుడు మరోసారి చరణ్‌తో గేమ్ ఛేంజర్‌లో జోడి కట్టిన ఆమె మూడో సినిమాతోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/27/1da3f80f464f6f3d0a9530225d41c0823f6be.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇప్పుడు మరోసారి చరణ్‌తో గేమ్ ఛేంజర్‌లో జోడి కట్టిన ఆమె మూడో సినిమాతోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది.
Published at : 27 Mar 2024 05:24 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
క్రికెట్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement