అన్వేషించండి

జూనియర్ ఎన్టీఆర్‌తో కన్నడ స్టార్స్- లేటెస్ట్ ఫోటోలు చూశారా?

జూ.ఎన్టీఆర్ తో కలిసి కన్నడ స్టార్స్ ఫోటోలకు పోజులిచ్చారు. బెంగళూరుకు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్‌ను ‘కాంతార’ హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి, దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్‌ కిరంగదూర్‌ కలిశారు.

జూనియర్ ఎన్టీఆర్‌తో రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్, హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరగందూర్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత యలమంచిలి రవిశంకర్ (Photo Credit: Jr NTR/Instagram)

1/4
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేస్తున్నారు. ‘NTR31’ పేరుతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావొస్తున్నట్లు తెలుస్తోంది. Photo Credit: Jr NTR/Instagram

2/4
ఈ సినిమాకు సంబంధించిన విషయాలను చర్చించేందుకు తన సతీమణి లక్ష్మీ ప్రణతితో కలిసి బెంగళూరుకు వెళ్లారు జూనియర్ ఎన్టీఆర్. ఈ సందర్భంగా కన్నడ స్టార్స్ ఆయనను కలిశారు. Photo Credit: Jr NTR/Instagram

3/4
ప్రస్తుతం ఎన్టీఆర్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. Photo Credit: Jr NTR/Instagram

4/4
ఎన్టీఆర్ ‘NTR31’ సినిమా భిన్నమైన ఎమోషన్స్ తో కొనసాగుతుందని ఇప్పటికే ప్రశాంత్ నీల్ తెలిపారు. చాలా మంది అభిమానులు ఇదొక యాక్షన్ సినిమా అనుకుంటున్నారని, కానీ కొత్త స్టోరీతో ఈ మూవీ రూపొందుతున్నట్లు తెలిపారు.  Photo Credit: Jr NTR/Instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Bhagwat: రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు - రేవంత్ వ్యాఖ్యలపై మోహన్ భగవత్ కౌంటర్ 
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు - రేవంత్ వ్యాఖ్యలపై మోహన్ భగవత్ కౌంటర్ 
Jayaprada: తిరుమలలో జయప్రద, ఏపీ ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు
తిరుమలలో జయప్రద, ఏపీ ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు
ITR 2024: పోస్టాఫీస్‌లో ఈ ఖాతా ఉందా?, ఆదాయ పన్ను భారం రూ.లక్షన్నర తగ్గినట్లే
పోస్టాఫీస్‌లో ఈ ఖాతా ఉందా?, ఆదాయ పన్ను భారం రూ.లక్షన్నర తగ్గినట్లే
Kodali Nani: గుడివాడలో కొడాలి అభ్యర్థిత్వంపై ప్రతిష్టంభన! టీడీపీ ఫిర్యాదుతో టెన్షన్‌లో నాని
గుడివాడలో కొడాలి అభ్యర్థిత్వంపై ప్రతిష్టంభన! టీడీపీ ఫిర్యాదుతో టెన్షన్‌లో నాని
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

YS Sharmila on YS Jagan |YSRపేరు  ఛార్జిషీట్ లో పెట్టించిన పొన్నవోలుకు పదవి ఇస్తావా అన్న..!Eatala Rajendar Interview | Malkajgiri MP Candidate | ఫోన్ ట్యాపింగ్ పై మీ అభిప్రాయమేంటీ | ABPEatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABPBJP MP Candidate Madhavilatha | పదవులు వచ్చినా..రాకపోయినా... పాతబస్తీలోనే ఉంటానంటున్న మాధవిలత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat: రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు - రేవంత్ వ్యాఖ్యలపై మోహన్ భగవత్ కౌంటర్ 
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు - రేవంత్ వ్యాఖ్యలపై మోహన్ భగవత్ కౌంటర్ 
Jayaprada: తిరుమలలో జయప్రద, ఏపీ ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు
తిరుమలలో జయప్రద, ఏపీ ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు
ITR 2024: పోస్టాఫీస్‌లో ఈ ఖాతా ఉందా?, ఆదాయ పన్ను భారం రూ.లక్షన్నర తగ్గినట్లే
పోస్టాఫీస్‌లో ఈ ఖాతా ఉందా?, ఆదాయ పన్ను భారం రూ.లక్షన్నర తగ్గినట్లే
Kodali Nani: గుడివాడలో కొడాలి అభ్యర్థిత్వంపై ప్రతిష్టంభన! టీడీపీ ఫిర్యాదుతో టెన్షన్‌లో నాని
గుడివాడలో కొడాలి అభ్యర్థిత్వంపై ప్రతిష్టంభన! టీడీపీ ఫిర్యాదుతో టెన్షన్‌లో నాని
Telangana Lok Sabha Elections : అసెంబ్లీ ఎన్నికలతోనే అలసిపోయిన నేతలు - తెలంగాణలో లోక్‌సభ ప్రచారంపై నిర్లిప్తత
అసెంబ్లీ ఎన్నికలతోనే అలసిపోయిన నేతలు - తెలంగాణలో లోక్‌సభ ప్రచారంపై నిర్లిప్తత
IPL 2024: గుజరాత్‌-బెంగళూరు మ్యాచ్‌, రికార్డులు ఎవరివైపు అంటే?
గుజరాత్‌-బెంగళూరు మ్యాచ్‌, రికార్డులు ఎవరివైపు అంటే?
HBD Samantha Ruth Prabhu: సమంత బర్త్ డే స్పెషల్ - ఆమె కూడా మరో సావిత్రేనా? సినిమాల సక్సెస్​కి, కెరీర్​ డౌన్​ఫాల్​కి తనే కారణమా?
సమంత బర్త్ డే స్పెషల్ - ఆమె కూడా మరో సావిత్రేనా? సినిమాల సక్సెస్​కి, కెరీర్​ డౌన్​ఫాల్​కి తనే కారణమా?
TS Inter Supplementary Exams: తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల షెడ్యూలు విడుద‌ల‌, ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?
తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల షెడ్యూలు విడుద‌ల‌, ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?
Embed widget