అన్వేషించండి

Ketika Sharma: రొమాంటిక్ కేతిక శర్మ చీర కట్టింది.. వైట్ శారీలో ఎంత ముచ్చటగా ఉందో చూడండి!

Ketika Sharma Photos: ఎప్పుడూ హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేసే కేతిక శర్మ లేటెస్ట్ గా శారీ కట్టింది... వైట్ శారీ కట్టి బుద్ధిగా పుస్తకం చదువుకుంటోన్న కేతిక అందమైన ఫొటోస్ మీరూ ఓ లుక్కేయండి..

కేతిక శర్మ (Ketika Sharma/Instagram)

1/5
ఎప్పుడూ రొమాంటిక్ ఫొటోస్ షేర్ చేసే కేతికశర్మ.. లేటెస్ట్ గా ట్రెడిషనల్ పిక్స్ షేర్ చేసింది. కేతిక శర్మ తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు.. కేవలం నాలుగైదు సినిమాల్లోనే నటించింది కానీ మంచి ఫాలోయింగ్ పెంచుకుంది...

2/5
1995లో ఢిల్లీలో పుట్టిన కేతిక అక్కడ యూనివర్శిటీలో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది... ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా ఫాలోయింగ్ పెంచుకుని సినిమాల్లో అవకాశాలు సంపాదించుకుంది.

3/5
పూరి జగన్నాథ్ నిర్మించిన ‘రొమాంటిక్’ లో ఆకాశ్ పూరీతో కలసి నటించింది. అస్సలు హద్దుపెట్టుకోని కేతికను చూసి నెటిజన్లు అవాక్కయ్యారు. ఆ తర్వాత   ‘రంగ రంగ వైభవంగా’, ‘బ్రో’ సినిమాల్లో నటించింది.

4/5
పద్ధతిగా చీరకట్టి  బుద్ధిగా పుస్తకం చదువుకుంటోంది కేతిక.. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

5/5
కేతిక శర్మ (Ketika Sharma/Instagram)
కేతిక శర్మ (Ketika Sharma/Instagram)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Pawan Kalyan Vacate Office:  ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
Kaushik Reddy Vs Arikepudi Gandhi: మెదక్, మేడ్చల్ జిల్లాలో బీఆర్‌ఎస్ నేతల హౌస్ అరెస్టు- కౌశిక్, గాంధీ ఇంటి చుట్టూ పోలీసుల పహారా
మెదక్, మేడ్చల్ జిల్లాలో బీఆర్‌ఎస్ నేతల హౌస్ అరెస్టు- కౌశిక్, గాంధీ ఇంటి చుట్టూ పోలీసుల పహారా
Viral Video: కాళ్లు మొక్కిన టిల్లు, ముద్దు పెట్టిన బాలయ్య- నెట్టింట వైరల్ అవుతున్న లవ్లీ వీడియో
కాళ్లు మొక్కిన టిల్లు, ముద్దు పెట్టిన బాలయ్య- నెట్టింట వైరల్ అవుతున్న లవ్లీ వీడియో
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు, నొప్పితో విలవిలలాడిన హరీశ్ రావుLangur At Ganapati Mandap | గణపతి మండపానికి కొండెంగ కాపలా | ABP DesamKashmir Willow Bat Making Video | కశ్మీర్ విల్లో బ్యాట్లు తయారవ్వటానికి ఇంత ప్రాసెస్ ఉంటుంది | ABPHarish rao at Cyberabad CP Office | సైబరాబాద్ సీపీ ఆఫీసును ముట్టడించిన BRS నేతలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Pawan Kalyan Vacate Office:  ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
Kaushik Reddy Vs Arikepudi Gandhi: మెదక్, మేడ్చల్ జిల్లాలో బీఆర్‌ఎస్ నేతల హౌస్ అరెస్టు- కౌశిక్, గాంధీ ఇంటి చుట్టూ పోలీసుల పహారా
మెదక్, మేడ్చల్ జిల్లాలో బీఆర్‌ఎస్ నేతల హౌస్ అరెస్టు- కౌశిక్, గాంధీ ఇంటి చుట్టూ పోలీసుల పహారా
Viral Video: కాళ్లు మొక్కిన టిల్లు, ముద్దు పెట్టిన బాలయ్య- నెట్టింట వైరల్ అవుతున్న లవ్లీ వీడియో
కాళ్లు మొక్కిన టిల్లు, ముద్దు పెట్టిన బాలయ్య- నెట్టింట వైరల్ అవుతున్న లవ్లీ వీడియో
Bhale Unnade Movie Review - 'భలే ఉన్నాడే' రివ్యూ: రాజ్ తరుణ్‌కు హిట్ వచ్చిందా? భలే ఉందనే సినిమాయేనా?
'భలే ఉన్నాడే' రివ్యూ: రాజ్ తరుణ్‌కు హిట్ వచ్చిందా? భలే ఉందనే సినిమాయేనా?
PMJAY : సీనియర్ సిటిజన్స్‌ ఆయుష్మాన్ భారత్‌ సేవలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు?
సీనియర్ సిటిజన్స్‌ ఆయుష్మాన్ భారత్‌ సేవలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు?
Natasa Stankovic: బాయ్‌ఫ్రెండ్‌తో హార్దిక్‌ మాజీ భార్య చక్కర్లు , విడిపోవడానికి అతడే కారణమట!
బాయ్‌ఫ్రెండ్‌తో హార్దిక్‌ మాజీ భార్య చక్కర్లు , విడిపోవడానికి అతడే కారణమట!
Kaushik Reddy  Vs Arikepudi Gandhi : అరికెపూడి గాంధీ వర్శెస్‌ కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌లో కొనసాగుతున్న హైడ్రామా- నేడు ఉద్రిక్తత తలెత్తే ఛాన్స్ !
అరికెపూడి గాంధీ వర్శెస్‌ కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌లో కొనసాగుతున్న హైడ్రామా- నేడు ఉద్రిక్తత తలెత్తే ఛాన్స్ !
Embed widget