అన్వేషించండి

Ketika Sharma Viral Photos: బీచ్‌లో కేతిక శర్మ అందాల రచ్చ - మరి ఇంతలా హాట్‌ షో చేయాలా!

Ketika Sharma: తాజాగా రొమాంటిక్‌ బ్యూటీ బీచ్‌లో సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె షేర్‌ చేసిన ఫొటోలు చూసి యువత విలవిల్లాడుతుంది. ఈ ఫొటోల్లో కేతిక అందాల ఆరబోస్తు రచ్చ చేసింది.

Image Credit: ketikasharma/Instagram

1/7
Ketika Sharma Beach Photos: కేతిక శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రొమాంటిక్‌ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పటి వరకు చేసింది నాలుగు సినిమాలే. ఇక కేతిక ఖాతాలో చెప్పుకొదగ్గ హిట్‌ లేకపోయినా ఈ అమ్మడికి క్రేజ్‌, ఫాలోయింగ్‌ మాత్రం భారీగానే ఉంది.

2/7
వెండితెరపై పెద్దగా సందడి లేకపోయినా సోషల్‌ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ అందాల ఆరబోస్తూ రచ్చ చేస్తుంది. ఎప్పుడూ హాట్‌ హాట్‌ ఫొటోలు షేర్‌  చేస్తూ యువతకు నిద్రలేకుండ చేస్తుంది. హాట్‌ షోకు హద్దలు చేరిపేసి ఫుల్‌ గ్లామర్‌ డోస్‌ పెంచేస్తుంది.

3/7
తాజాగా రొమాంటిక్‌ బ్యూటీ బీచ్‌లో సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె షేర్‌ చేసిన ఫొటోలు చూసి యువత విలవిల్లాడుతుంది. ఈ ఫొటోల్లో కేతిక అందాల ఆరబోస్తు రచ్చ చేసింది. ఇంకేముంది నెటిజన్లు ఈ ఫొటోలపై తమదైన స్టైల్లో కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఫొటోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

4/7
'రొమాంటిక్' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైంది ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ. అంతకు ముందు మోడలింగ్ చేసిన ఈ భామ, డబ్ స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ కు జోడీగా నటించే అవకాశం అందుకుంది.

5/7
ఏ మాత్రం హద్దులు పెట్టుకోకుండా, లిప్ లాక్ కిస్సింగ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. అయితే ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయినప్పటికీ అమ్మడి అందాల ఆరబోతకు యువ హృదయాలు దాసోహం అన్నాయి. నిజానికి 'రొమాంటిక్' రిలీజ్ అవ్వకముందే నాగ శౌర్య సరసన 'లక్ష్య' సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది కేతికా.

6/7
ఈ మూవీ కూడా ఆశించిన సక్సెస్ అందించలేకపోయింది. అలాంటి టైంలోనే యంగ్ బ్యూటీకి మెగా కాంపౌండ్ నుంచి పిలుపు వచ్చింది. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘రంగ రంగ వైభవంగా’ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది.

7/7
అయితే ఈసారీ అమ్మడికి నిరాశే ఎదురైంది. మెగా మేనల్లుడి రొమాంటిక్ ఎంటర్టైనర్ డిజాస్టర్ గా మిగిలింది. ఎన్నో ఆశలతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కేతిక శర్మ, దురదృష్టవశాత్తూ హ్యాట్రిక్ డిజాస్టర్‌లు అందుకోవాల్సి వచ్చింది. వరుసగా మూడు ప్లాపులు పడటంతో అమ్మడికి అవకాశాలు కరువయ్యాయి.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Irumudi OTT : ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Gundeninda Gudigantalu August 21th:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
గుండెనిండా గుడిగంటలు:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు

వీడియోలు

Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters:  ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి  కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?

Embed widget