అన్వేషించండి
Keerthy Suresh : క్రికెట్ స్టేడియంలో కీర్తి సురేశ్.. త్రివేండ్రం రాయల్స్ కో-ఓనర్‌గా టీమ్‌ను చీర్ చేసిన హీరోయిన్
Keerthy Suresh Latest Photos : కేరళ క్రికెట్ లీగ్‌లో తాజాగా బ్లూ టైగర్స్‌పై త్రివేండ్రం రాయల్స్ విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌కు హీరోయిన్ కీర్తి సురేశ్ హాజరై టీమ్‌ని చీర్ చేసింది.
త్రివేండ్రం రాయల్స్ ఓనర్ కీర్తి సురేష్(Images Source : Instagram/Keerthy Suresh)
1/6

హీరోయిన్ కీర్తి సురేష్ క్రికెట్ స్టేడియంలో కేరింతలు కొడుతున్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్లూ జీన్స్ క్రాప్ టాప్‌లో కీర్తి చాలా స్టైలిష్‌గా కనిపించింది.(Images Source : Instagram/Keerthy Suresh)
2/6

కేరళ క్రికెట్ లీగ్‌లో తాజాగా జరిగిన మ్యాచ్‌కు హాజరైంది కీర్తి. త్రివేండ్రం రాయల్స్, బ్లూ టైగర్స్‌కి జరిగిన మ్యాచ్‌లో ఈ భామ హైలెట్‌గా నిలిచింది.(Images Source : Instagram/Keerthy Suresh)
Published at : 04 Sep 2024 05:06 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















