అన్వేషించండి
Katrina Kaif Photos : న్యూ ఇయర్ హాలీడేలో కత్రినా.. భర్తతో కలిసి సెల్ఫీలు దిగిన బ్యూటీ
Katrina Kaif : కత్రినా కైఫ్ ఆమె భర్తతో కలిసి న్యూ ఇయర్ హాలీడేను ఎంజాయ్ చేస్తుంది. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
హాలీడేలో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్(Image Source : Instagram/katrinakaif)
1/6

బాలీవుడ్ హిట్ జంట కత్రినా, విక్కీ కౌశల్ న్యూ ఇయర్ హాలీడే సెలబ్రేట్ చేసుకున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలను కత్రినా ఇన్స్టాలో షేర్ చేసింది.
2/6

Wishing Peace of mind , health , happiness and love for everyone in 2024 ….. 🤍🤍🤍 అంటూ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.
Published at : 02 Jan 2024 03:49 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















