అన్వేషించండి
Karthika Deepam Memes : నెట్ ఫ్లిక్స్ లో వంటలక్క.. ఈ మీమ్స్ చూసేయండి ఎంచక్కా!
karthika deepam
1/12

తెలుగు టెలివిజన్ హిస్టరీలో చెప్పుకోదగ్గ సీరియల్స్ చాలానే ఉన్నాయి. అప్పట్లో 'పవిత్ర బంధం', 'పిన్ని', 'చక్రవాకం', 'మొగలిరేకులు' లాంటి సీరియల్స్ బుల్లితెరపై రికార్డులు సృష్టించాయి. మళ్లీ ఆ రేంజ్ లో కాదు, కాదు అంతకుమించిన రికార్డులు సృష్టిస్తోంది 'కార్తీకదీపం' సీరియల్.
2/12

ఈ సీరియల్ కి వచ్చే టీఆర్ఫీ రేటింగ్స్ చూస్తే.. దీనికి జనాల్లో ఉన్న ఫాలోయింగ్ ఏంటో అర్ధమవుతుంది. ఇందులో నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాధ్ జతగా నటిస్తున్నారు.
3/12

రాత్రి ఏడున్నర అయిందంటే ఫ్యామిలీ మొత్తం ఈ సీరియల్ కోసం టీవీలకు అతుక్కుపోతుంది.
4/12

చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సీరియల్ మెప్పిస్తోంది.
5/12

రామాయణం కాన్సెప్ట్ తో ఈ సీరియల్ ను తెరకెక్కించారు. భార్యని అనుమానించి వదిలేసే భర్త.. తన పవిత్రతను నిరూపించుకోవాలనుకునే భార్య.. తన కవల పిల్లలతో చేసే పోరాటమే ఈ సీరియల్.
6/12

అయితే ఇప్పుడు సీరియల్ కొత్త టర్న్ తీసుకుంది. దీంతో జనాలను మరింత ఆసక్తి పెరిగిపోయింది.
7/12

ఇదిలా ఉండగా.. కొన్నిరోజులుగా ఈ సీరియల్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలవుతుందంటూ వార్తలు వస్తున్నాయి.
8/12

ఐదేళ్ల ఈ సీరియల్ నెట్ ఫ్లిక్స్ లో సినిమాలా రానుందని అంటున్నారు.
9/12

ఇప్పటివరకు ఏ తెలుగు సీరియల్ ను కూడా ఇలా సినిమా మాదిరి ఓటీటీలో రిలీజ్ చేయలేదు.
10/12

అంటే ఈ విషయంలో కూడా వంటలక్క రికార్డు సృష్టించబోతుందన్నమాట. ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం తెగ ఖుషీ అయిపోతున్నారు.
11/12

అయితే ఎప్పటిలానే సోషల్ మీడియాలో మరోసారి 'వంటలక్క' మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
12/12

అయితే ఈసారి నెట్ ఫ్లిక్స్ ను జోడించి మరీ మీమ్స్ క్రియేట్ చేశారు. ఈ మీమ్స్ ను చూస్తే నవ్వకుండా ఉండలేరు!
Published at : 17 Jul 2021 11:28 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
నల్గొండ
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion