అన్వేషించండి
Shobha Shetty Photos: డాక్టర్ బాబుని ముప్పతిప్పలు పెడుతున్న బ్యూటిఫుల్ మోనిత ఫొటోస్
image credit / ShobhaShetty Instagram
1/21

శోభా శెట్టి అంటే అందరికీ తెలియకపోవచ్చు కానీ కార్తీకదీపం సీరియల్‌లో మోనిత అనగానే...అమ్మో అంటారు. అంతకుముందు చాలా సీరియల్స్ లో నటించినా కార్తీకదీపంలో విలన్ గా ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.
2/21

బుల్లితెరపై విలన్ అయినా రియల్ గా చాలా సున్నితమైన మనసు తనది అంటుంది మోనిత. కార్తీక దీపం సీరియల్ ఆరంభంలో కాస్త బొద్దుగా ఉన్న మోనిత రాను రాను సన్నజాజి తీగలా తయారైంది. ఎప్పటికప్పుడు అందమైన ఫొటోస్ షర్ చేస్తూ అభిమానుల్ని అలరిస్తోంది.
Published at : 24 Nov 2021 09:11 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
న్యూస్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















