అన్వేషించండి
Jacqueline Fernandez Ram Setu Pics : సినిమా ఫ్లాప్ అయినా ఫోటోలు పోస్ట్ చేసిన జాక్వలిన్
జాక్వలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez) ఓ పాత్రలో నటించిన హిందీ సినిమా 'రామ్ సేతు'(Ram Setu Movie). మంగళ వారం విడుదలైన ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది.
'రామ్ సేతు'లో జాక్వలిన్
1/8

'రామ్ సేతు' (Ram Setu Movie) సినిమాలో ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ సాండ్రా పాత్రలో జాక్వలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez) నటించారు. సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి ఫ్లాప్ టాక్ వచ్చింది.
2/8

'రామ్ సేతు'కు ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ... జాక్వలిన్ ప్రమోషన్స్ చేయడం ఆపలేదు. సినిమాలో తన క్యారెక్టర్ సాండ్రా ఫోటోలు పోస్ట్ చేశారు.
Published at : 26 Oct 2022 03:20 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















