అన్వేషించండి
Bigg Boss 8 Telugu Contestants: బిగ్ బాస్ సీజన్ 8లో 14 మంది కంటెస్టెంట్లు వీళ్లే - ఫోటోలతో పాటు పేర్లూ చూసేయండి
Bigg Boss season 8 Telugu contestants: కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా 'బిగ్ బాస్' సీజన్ 8 తెలుగు మొదలైంది. మరి, ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్న 14 మంది కంటెస్టెంట్స్ ఎవరో ఫోటోలతో చూడండి.
'బిగ్ బాస్' సీజన్ 8 హౌస్‌లో అడుగు పెట్టిన 14 మంది కంటెస్టెంట్స్ పేర్లు, వాళ్ల ఫోటోలు చూడండి.
1/14

బిగ్ బాస్ 8 హౌస్‌లో అడుగు పెట్టిన మొట్టమొదటి కంటెస్టెంట్ యష్మీ గౌడ. ఆవిడ 'స్వాతి చినుకులు', 'నాగ భైరవి', 'కృష్ణ ముకుంద మురారి' సీరియళ్లతో తెలుగులో ఫేమస్ అయ్యారు. (Image Courtesy: disneyplushotstartelugu / Instagram)
2/14

'బేబీ' సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్... అదేనండీ వైష్ణవి ఛైతన్యను తప్పు దోవ పట్టించే అమ్మాయి రోల్ చేసిన కిరాక్ సీత సైతం 'బిగ్ బాస్ 8' ఇంటిలోకి వెళ్లారు. (Image Courtesy: disneyplushotstartelugu / Instagram)
Published at : 02 Sep 2024 12:12 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















