అన్వేషించండి
Malayalam Actress Pics: మలయాళీ ముద్దుగుమ్మలు.. అందాల కుందనపు బొమ్మలు!
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/03/929f8db860b23cbb3e8ce99c8d7c2e22_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మలయాళీ ముద్దుగుమ్మలు.. అందాల కుందనపు బొమ్మలు!
1/12
![అనుపమా పరమేశ్వరన్.. అగరత్తు పొగలాంటి కురులు, చక్కని నవ్వుతో కుర్రాళ్ల గుండెలను గిటార్ లా వాయించేస్తోంది. (Image courtesy - Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/03/5e17136e9d88c43619d7489f78616ab01a76d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనుపమా పరమేశ్వరన్.. అగరత్తు పొగలాంటి కురులు, చక్కని నవ్వుతో కుర్రాళ్ల గుండెలను గిటార్ లా వాయించేస్తోంది. (Image courtesy - Instagram)
2/12
![నిత్యా మీనన్.. ఈ పేరు తెలియని సౌత్ ఇండియన్ ఉండరు. ఇటు నటన అటు అందంతో ఎంతోమంది అభిమానులను పొందింది. (Image courtesy - Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/03/74cdc1f7c91f3f2c99a1ebc1bd737881f03b1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నిత్యా మీనన్.. ఈ పేరు తెలియని సౌత్ ఇండియన్ ఉండరు. ఇటు నటన అటు అందంతో ఎంతోమంది అభిమానులను పొందింది. (Image courtesy - Instagram)
3/12
![పార్వతి.. మలయాళం, తమిళం సినిమాల్లో ఎక్కువగా నటిస్తోంది. 'బెంగళూరు డేస్' సినిమా చూసిన వాళ్లు ఈమెను మర్చిపోలేరు. (Image courtesy - Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/03/c4f2306c2364606ca69fa2477bb75e99fe9da.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పార్వతి.. మలయాళం, తమిళం సినిమాల్లో ఎక్కువగా నటిస్తోంది. 'బెంగళూరు డేస్' సినిమా చూసిన వాళ్లు ఈమెను మర్చిపోలేరు. (Image courtesy - Instagram)
4/12
![మంజూ వారియర్.. ఎన్నో ఏళ్లుగా మాలీవుడ్ ను ఏలుతోన్న హీరోయిన్. సీనియర్ హీరోల ఫస్ట్ ఛాయిస్ మంజూ. (Image courtesy - Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/03/4a668b96c37bdd0b2a8eb747df727af3d89f6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మంజూ వారియర్.. ఎన్నో ఏళ్లుగా మాలీవుడ్ ను ఏలుతోన్న హీరోయిన్. సీనియర్ హీరోల ఫస్ట్ ఛాయిస్ మంజూ. (Image courtesy - Instagram)
5/12
![మాళవిక మోహన్.. విజయ్ 'మాస్టర్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. తన అందంతో మంచి ఆఫర్లే కొట్టేసింది. (Image courtesy - Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/03/09db769bc329bfddd4b9290e2edbdb72b7936.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మాళవిక మోహన్.. విజయ్ 'మాస్టర్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. తన అందంతో మంచి ఆఫర్లే కొట్టేసింది. (Image courtesy - Instagram)
6/12
![ప్రియా ప్రకాశ్ వారియర్.. ఒకసారి కన్నుకొట్టి.. ఎన్నో లక్షల మంది హృదయాల్ని కొల్లగొట్టింది. ప్రస్తుతం టాలీవుడ్, మాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. (Image courtesy - Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/03/accf5dd8f782a4b03fa64dc5ee59b4ade9f61.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రియా ప్రకాశ్ వారియర్.. ఒకసారి కన్నుకొట్టి.. ఎన్నో లక్షల మంది హృదయాల్ని కొల్లగొట్టింది. ప్రస్తుతం టాలీవుడ్, మాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. (Image courtesy - Instagram)
7/12
![నివేదా థామస్.. నిన్నుకోరి, వకీల్ సాబ్ లాంటి సినిమాల్లో తన నటనతో అందర్నీ కట్టిపడేసింది. (Image courtesy - Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/03/386da3841aa8422c98107a9dd9b0be90c5138.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నివేదా థామస్.. నిన్నుకోరి, వకీల్ సాబ్ లాంటి సినిమాల్లో తన నటనతో అందర్నీ కట్టిపడేసింది. (Image courtesy - Instagram)
8/12
![మడోన్నా సెబాస్టియన్.. 'ప్రేమమ్' సినిమాతో పాపులర్ అయింది. ఈమె యాక్టర్ మాత్రమే కాదు సింగర్ కూడా. (Image courtesy - Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/03/ab8dd6a12571cf774760faf2b9e177368dd86.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మడోన్నా సెబాస్టియన్.. 'ప్రేమమ్' సినిమాతో పాపులర్ అయింది. ఈమె యాక్టర్ మాత్రమే కాదు సింగర్ కూడా. (Image courtesy - Instagram)
9/12
![నయనతార.. దక్షిణాదిన మోస్ట్ పాపులర్ హీరోయిన్. తన నటనతో ఇప్పటికే కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. (Image courtesy - Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/03/efe5a1cf08d57f96b6b6ad860ed19c8b6ff06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నయనతార.. దక్షిణాదిన మోస్ట్ పాపులర్ హీరోయిన్. తన నటనతో ఇప్పటికే కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. (Image courtesy - Instagram)
10/12
![నజ్రియా.. క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. 'రాజా రాణి' సినిమాలో ఆమెను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. (Image courtesy - Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/03/190e90492acfa318feb65a0410414f3d77350.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నజ్రియా.. క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. 'రాజా రాణి' సినిమాలో ఆమెను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. (Image courtesy - Instagram)
11/12
![భావన.. 'మహాత్మా' సహా కొన్ని తెలుగు చిత్రాల్లో నటించింది. కానీ మలయాళంలో ఎక్కువ సినిమాలు చేసింది. (Image courtesy - Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/03/400b1f6306792b5d15720e746815a844b4e48.jpg?impolicy=abp_cdn&imwidth=720)
భావన.. 'మహాత్మా' సహా కొన్ని తెలుగు చిత్రాల్లో నటించింది. కానీ మలయాళంలో ఎక్కువ సినిమాలు చేసింది. (Image courtesy - Instagram)
12/12
![అపర్ణ బాలమురళీ.. 'ఆకాశమే నీ హద్దురా' సినిమాలో తన నటనతో కట్టిపడేసింది. ప్రస్తుతం మంచి ఆఫర్లతో బిజీగా ఉంది. (Image courtesy - Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/03/5d018914094a75d0cd83ad3ca5fe035576a4f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అపర్ణ బాలమురళీ.. 'ఆకాశమే నీ హద్దురా' సినిమాలో తన నటనతో కట్టిపడేసింది. ప్రస్తుతం మంచి ఆఫర్లతో బిజీగా ఉంది. (Image courtesy - Instagram)
Published at : 03 Sep 2021 02:47 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
తెలంగాణ
రాజమండ్రి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion