అన్వేషించండి

OTT Releases: బాలీవుడ్ టు హాలీవుడ్.. ఈ వారం ఓటీటీలో రిలీజ్ లు ఇవే.. 

ఈ వారం ఓటీటీలో రిలీజ్ లు ఇవే.. 

1/6
What If...? : హాలీవుడ్ లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ను డిస్నీ హాట్ స్టార్ లో ఆగస్టు 11 నుండి స్ట్రీమింగ్ చేయనున్నారు. జెఫ్రీ రైట్ నటిస్తోన్న ఈ సినిమాను బ్రయాన్ ఆండ్రూస్ డైరెక్ట్ చేశారు.
What If...? : హాలీవుడ్ లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ను డిస్నీ హాట్ స్టార్ లో ఆగస్టు 11 నుండి స్ట్రీమింగ్ చేయనున్నారు. జెఫ్రీ రైట్ నటిస్తోన్న ఈ సినిమాను బ్రయాన్ ఆండ్రూస్ డైరెక్ట్ చేశారు.
2/6
The Brooklyn Nine-Nine : హాలీవుడ్ కి చెందిన ఈ వెబ్ సిరీస్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు కొత్త సీజన్ రాబోతుంది. నెట్ ఫ్లిక్స్ లో ఆగస్టు 12 నుండి ప్రసారం చేయనున్నారు. 
The Brooklyn Nine-Nine : హాలీవుడ్ కి చెందిన ఈ వెబ్ సిరీస్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు కొత్త సీజన్ రాబోతుంది. నెట్ ఫ్లిక్స్ లో ఆగస్టు 12 నుండి ప్రసారం చేయనున్నారు. 
3/6
షేర్షా : సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ సినిమాను విష్ణువర్ధన్ తెరకెక్కించారు. కార్గిల్ వార్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో ఆగస్టు 12న విడుదల చేయనున్నారు.
షేర్షా : సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ సినిమాను విష్ణువర్ధన్ తెరకెక్కించారు. కార్గిల్ వార్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో ఆగస్టు 12న విడుదల చేయనున్నారు.
4/6
భుజ్ : అజయ్ దేవగన్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, నోరా ఫతేహి లాంటి స్టార్లు నటించిన ఈ సినిమాను హాట్ స్టార్ లో విడుదల చేయనున్నారు. ఆగస్టు 13 నుండి ఈ సినిమా అందుబాటులోకి రానుంది. 
భుజ్ : అజయ్ దేవగన్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, నోరా ఫతేహి లాంటి స్టార్లు నటించిన ఈ సినిమాను హాట్ స్టార్ లో విడుదల చేయనున్నారు. ఆగస్టు 13 నుండి ఈ సినిమా అందుబాటులోకి రానుంది. 
5/6
EVANGELION:3.0+1.01 THRICE UPON A TIME : జపనీస్ యానిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో నాల్గో చాప్టర్ ను ఆగస్టు 13న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నారు. 
EVANGELION:3.0+1.01 THRICE UPON A TIME : జపనీస్ యానిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో నాల్గో చాప్టర్ ను ఆగస్టు 13న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నారు. 
6/6
Modern Love : హాలీవుడ్ కు చెందిన ఈ ఆంథాలజీ ఫిలింలో కొత్త సీజన్ ఆగస్టు 13న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. 
Modern Love : హాలీవుడ్ కు చెందిన ఈ ఆంథాలజీ ఫిలింలో కొత్త సీజన్ ఆగస్టు 13న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. 

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
Anasuya Bharadwaj : నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు...  తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Gundeninda Gudigantalu August 15th:మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
గుండెనిండా గుడిగంటలు: మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం  ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం -  రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు...  తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో  క్షుద్రపూజల ఆరోపణలు -  రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
Embed widget