అన్వేషించండి
Honey Rose :ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మలా హనీరోజ్..అలా చూస్తుండిపోతారంతే!
Honey Rose in White Saree : హనీరోజ్కి ఉండే క్రేజ్ వేరు. ఆ సినిమాలకన్నా.. ఆమె ఇన్స్టాలో పెట్టే పోస్టులు, ఫొటోస్ ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి...హనీ రోజ్ లేటెస్ట్ పోస్ట్ చేసిన ఫొటోస్ ఇవే....

హనీ రోజ్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/honeyroseinsta)
1/6

మలయాళం ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన హనీరోజ్ ఆ తర్వాత తమిళం, తెలుగు సినిమాల్లో ఆఫర్లు అందుకుంది. ముద్దుగుమ్మ బొద్దుగా ఉన్నా అందమే అంటారుకదా..హనీరోజ్ ను చూస్తే నిజమే అనిపిస్తుంది అంటారు నెటిజన్లు
2/6

హనీరోజ్ అంటేనే యూత్ లో మాంచి క్రేజ్ ఉంది..ఆమె సినిమాలు చేసినా చేయకపోయినా సోషల్ మీడియాలో ఫొటోస్ పోస్ట్ చేస్తే చాలు పోటీపడి మరీ చూస్తుంటారు. మాల్స్ ఓపెనింగ్ కి రెగ్యులర్ గా అటెండ్ అవుతుంటుంది హనీ...
3/6

వీరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది హనీ రోజ్. ఈ మూవీలో బాలకృష్ణకి సరిజోడీగా మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో మళ్లీ ఏ మూవీకి సైన్ చేయలేదు.
4/6

ఆమె బయట అడుగుపెడితే చాలు..చూసేందుకు భారీగా అభిమానులు తరలివస్తారు. అక్కడంతా జాతరలా మారిపోతుంది...రీసెంట్ గా ఏదో మాల్ ప్రారంభోత్సవానికి బ్లాక్ డ్రెస్ లో హాజరైన అందాల చందమామని చూసేందుకు పోటీపడ్డారంతా..
5/6

హనీ రోజ్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/honeyroseinsta)
6/6

హనీ రోజ్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/honeyroseinsta)
Published at : 09 Aug 2024 09:26 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
క్రైమ్
తెలంగాణ
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion