అన్వేషించండి
Samantha Ruth Prabhu : డిస్నీ ప్రిన్సెస్‌గా ఫెయిల్ అయ్యాను.. ఇక నుంచి నేను డ్రాగన్ అంటున్న సమంత
Heroine Samantha Photos : సమంత ఈ మధ్య సూపర్ స్టన్నింగ్ అవుట్ఫిట్స్లలో మెరుస్తుంది. అంతేకాకుండా వాటితో ఫోటోషూట్లు చేసి.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.
సమంత లేటెస్ట్ ఫోటోలు(Image Source : Instagram/samantharuthprabhuoffl)
1/6

హీరోయిన్ సమంత లుక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన డ్రెస్‌లతో ఇంటర్నెట్ను షేక్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఫ్యాషన్ ప్రియుల మదిని దోచేస్తుంటుంది.(Image Source : Instagram/samantharuthprabhuoffl)
2/6

తాజాగా బ్లాక్ కలర్ సూట్లో సమంత మెరిసింది. స్లటరీ బ్లాక్ సూట్లో సమంత సూపర్ హాట్‌గా కనిపించింది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Image Source : Instagram/samantharuthprabhuoffl)
Published at : 24 Mar 2024 07:39 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















