అన్వేషించండి

Priyamani Photos : రెడ్​ శారీలో ముక్కుపుడక పెట్టుకుని గమ్మత్తుగా ఫోజులిచ్చిన ప్రియమణి

Pillumani Photos : ప్రియమణి నటిగా, హీరోయిన్​గా ఎన్నో సినిమాలు చేస్తూ.. సెకండ్ ఇన్నింగ్స్​లో కూడా కెరీర్​ను ముందుకు తీసుకెళ్తుంది. తాజాగా ఈ భామ రెడ్​ కలర్ శారీలో ఓ ఫోటోషూట్ చేసింది.

ప్రియమణి లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/pillumani)

1/6
ప్రియమణి సినిమాలతో, సిరీస్​లతో ఆమె అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అలాగే తన ఫోటోషూట్​లతో కూడా ఫ్యాన్స్​ని అలరిస్తుంది.(Images Source : Instagram/pillumani)

2/6
తాజాగా రెడ్​ కలర్​ శారీలో అందంగా ముస్తాబై ఫోటోషూట్ చేసింది. ముక్కు పుడక పెట్టుకుని.. వివిధ ఆభరణాలు ధరించి ఈ ఫోటోషూట్​లో పాల్గొంది.(Images Source : Instagram/pillumani)

3/6
జుట్టును ముడి వేసుకుని.. తలపై హెయిర్ బ్యాండ్ పెట్టుకుని.. స్లీవ్​లెస్​ జాకెట్​తో తన లుక్​ని పర్​ఫెక్ట్​గా మార్చుకుంది. మినిమల్ మేకప్​ లుక్​తో ఫోటోషూట్ చేసి.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Images Source : Instagram/pillumani)

4/6
ఎవరే అతగాడు అనే సినిమాతో తన కెరీర్​ను టాలీవుడ్​ నుంచి ప్రారంభించింది. అనంతరం తమిళం, మలయాళంలో కూడా సినిమాలు చేసింది. (Images Source : Instagram/pillumani)

5/6
కార్తీతో కలిసి పార్తూవీరన్ అనే సినిమాలో నటించి అందరి ప్రశంసలు పొందింది. ఈ సినిమాకుగాను ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకుంది. (Images Source : Instagram/pillumani)

6/6
హిందీలో కూడా పలు సినిమాలు చేసింది ప్రియమణి. కేవలం సినిమాల్లోనే కాకుండా వెబ్​సిరీస్​లలోనూ కూడా ఈ భామ నటిస్తుంది. తాజాగా భామా కలాపం 2 సినిమాతో హిట్​ కొట్టింది.(Images Source : Instagram/pillumani)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Jio Best 5G Plan: జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
Raashi Khanna : గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
Nagarjuna Defamation: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
Happy Dussehra 2024 : దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
Embed widget