అన్వేషించండి
Neha Shetty : లావెండర్ కలర్ డ్రెస్లో వావ్ వావ్గా కనిపిస్తున్న నేహా శెట్టి
Neha Shetty Photos : హీరోయిన్ నేహా శెట్టి తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. లావెండర్ కలర్ డ్రెస్లో ఈ భామ చాలా అందంగా కనిపించింది.
నేహా శెట్టి లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Neha Shetty)
1/6

హీరోయిన్ నేహా శెట్టి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. లావెండర్ కలర్ ఔట్ఫిట్లో తాజాగా ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Neha Shetty)
2/6

లావెండర్ మిడీ వేసుకుంది. దానికి కింద మల్టీకలర్ బీడ్స్ను వేలాడదీశారు. ఈ మిడీపై వేసుకోవడానికి లావెండర్ కలర్ లాంగ్ బ్లేజర్ వచ్చింది. ఈ ఔట్ఫిట్ను నేహా చాలా అందంగా క్యారీ చేసింది.(Images Source : Instagram/Neha Shetty)
Published at : 19 Mar 2024 10:47 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















