రజినీకాంత్ నటించిన 'పేట' సినిమాలో కీలకపాత్ర పోషించిన మాళవిక మోహనన్ ఆ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. (Photo Courtesy : Malavika Instagram)
దాని తరువాత ఆమెకి మంచి అవకాశాలే వచ్చాయి. విజయ్ నటించిన 'మాస్టర్' సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. (Photo Courtesy : Malavika Instagram)
ప్రస్తుతం ధనుష్ నటిస్తోన్న 'మారన్' సినిమాలో మాళవిక హీరోయిన్ గా నటిస్తోంది.(Photo Courtesy : Malavika Instagram)
ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్రబృందం. (Photo Courtesy : Malavika Instagram)
మాళవిక కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. (Photo Courtesy : Malavika Instagram)
దీంతో పాటు ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy : Malavika Instagram)
మాళవిక మోహనన్ ఫొటోలు (Photo Courtesy : Malavika Instagram)
మాళవిక మోహనన్ ఫొటోలు (Photo Courtesy : Malavika Instagram)
మాళవిక మోహనన్ ఫొటోలు (Photo Courtesy : Malavika Instagram)
Shraddha das: అందాలన్నీ కనిపించేలా చీరకట్టిన శ్రద్ధా దాస్
Rashi khanna: రాశిని ఇంత హాట్‌గా ఇంతకుముందెప్పుడైనా చూశారా? చూడకపోతే మిస్సయిపోతారు
Rashmi Gautam: చీరలో రష్మీ నాటీ పోజులు - పిక్స్ చూశారా?
Daksha Nagarkar Photos: దక్ష ఏంటా చూపు కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వవా ఏంటి!
Vedika Photos: వాలే వాలే పొద్దులా ముద్దొస్తోన్న వేదిక
BJP Mission South: భాజపాకు సౌత్ ఫోబియా పోయినట్టేనా? మిషన్ సౌత్ ఇండియా ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
IND vs ENG 5th Test Day 3: కమ్‌బ్యాక్ ఇచ్చిన ఇంగ్లండ్ - చెలరేగుతున్న బెయిర్‌స్టో - లంచ్ సమయానికి ఎంత కొట్టారంటే?
Krishna Vamsi: రూ.300 కోట్లతో ఓటీటీ ప్రాజెక్ట్ - కృష్ణవంశీపై అంత నమ్మకమా?
Vi Hotstar Plan: రూ.151కే మూడు నెలల హాట్‌స్టార్ - డేటా కూడా - వీఐ సూపర్ ప్లాన్!