అన్వేషించండి
Avika Gor in Memaid Looks : మెర్మైడ్ లుక్‌లో అవికాగోర్.. మత్స్యకన్యగా భలే ఉంది కదూ
Avika Gor Latest Photos : చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అవికా తాజాగా మెర్మైడ్ లుక్‌లో ఫోటోషూట్ చేసింది. ఈ లుక్‌లో అవికా చాలా క్యూట్‌గా ఉంది.
అవికా గోర్ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Avikagor)
1/6

అవికా గోర్ మెర్మైడ్ లుక్‌లో ఫోటోషూట్ చేసింది. వైట్, క్రీమ్, బేబి పింక్ కాంభినేషన్లో ఈ కాస్ట్యూమ్ని డిజైన్ చేశారు. (Images Source : Instagram/Avikagor)
2/6

ఈ లుక్‌లో అవికా నిజంగానే కన్య పిల్లనా? చేప పిల్లనా? అనే రేంజ్లో ముస్తాబైంది.(Images Source : Instagram/Avikagor)
Published at : 15 May 2024 07:34 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















