అన్వేషించండి
(Source: Poll of Polls)
Hebah Patel Photos: ట్రెడిషనల్ లుక్ లో కుమారి అదిరింది!
హెబ్బా పటేల్
image credit: Hebah Patel/Instagram
1/8

కుమారి 21 ఎఫ్ సినిమాతో అందం, నటనలో ఫుల్ మార్క్స్ కొట్టేసింది హెబ్బా పటేల్. ఆ తర్వాత 'ఈడోరకం ఆడోరకం', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' లో నటించింది.
2/8

మిస్టర్, అంధగాడు మూవీస్ నిరాశపర్చడంతో అమ్మడికి అవకాశాలు తగ్గాయి.ఆ మధ్య రామ్ 'రెడ్' మూవీలో స్పెషల్ సాంగ్ తో హీటెక్కించింది.
3/8

'ఆహా'లో వచ్చిన 'మస్తీస్' అనే వెబ్ సిరీస్ లో నటించింది. కానీ ఈ సిరీస్ కూడా ఆమెకి పెద్దగా కలిసి రాలేదు.
4/8

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హెబ్బా గ్లామరస్ పిక్స్ పోస్ట్ చేస్తుంటుంది. ఎప్పుడూ చిట్టిపొట్టి దుస్తుల్లో మెరిసే హెబ్బా ఈసారి శారీ కట్టింది.
5/8

హెబ్బాపటేల్ (image credit: Hebah Patel/Instagram)
6/8

హెబ్బాపటేల్ (image credit: Hebah Patel/Instagram)
7/8

హెబ్బాపటేల్ (image credit: Hebah Patel/Instagram)
8/8

హెబ్బాపటేల్ (image credit: Hebah Patel/Instagram)
Published at : 04 Oct 2022 03:18 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
న్యూస్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















