అన్వేషించండి
Hebah Patel Photos in Saree : బ్లాక్ శారీలో డస్కీ లుక్‌తో ఫోజులిచ్చిన కుమారి 34F
Hebah Patel Latest Photos : కుమారి 21 Fతో భారీ హిట్ అందుకుంది హెబ్బా పటేల్. ఈ సినిమాలో తన నటన, గ్లామర్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.

డస్కీ లుక్‌లో హెబ్బా పటేల్ (Image Source: Instagram/ihebahp)
1/6

హెబ్బా పటేల్ తెలుగు ప్రేక్షకుల మదిలో కుమారి 21 Fతో చెరగని ముద్ర వేసింది.
2/6

ఈ భామ తాజాగా బ్లాక్ శారీలో డస్కీ లుక్‌లో ఫోటో షూట్ చేసింది.
3/6

చీరకు తగ్గట్లు బ్లాక్ మెటల్ జ్యూవెలరీ ధరించి.. హెయిర్ లీవ్ చేసింది.
4/6

తాజగా ఓటీటీ వేదికగా విడుదలైన ద గ్రేట్ ఇండియన్ సూసైడ్‌లో నటించి మెప్పించింది.
5/6

ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో మంచి పాత్రలు దక్కించుకుంటుంది.
6/6

34 ఏళ్ల ఈ భామ హీరోయిన్గా మాత్రమే కాకుండా.. ప్రత్యేక పాత్రల్లో కూడా మెప్పిస్తుంది.
Published at : 18 Nov 2023 08:25 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
రాజమండ్రి
క్రైమ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion