అన్వేషించండి
Pujita Ponnada Photos: పవన్ కళ్యాణ్ సినిమాతో దశ తిరుగుతుందని ఆశపడుతోన్న తెలుగమ్మాయ్

Image Credit: Pujita Ponnada/Instagram
1/8

పూజిత పొన్నాడ.. టాలీవుడ్‌లో అవకాశాలు తక్కువైనా.. అభిమానులను బాగానే సంపాదించుకుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఫాలోవర్లకు టచ్‌లో ఉంటోంది.
2/8

‘దర్శకుడు’ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన ఈ భామ పుట్టింది విశాఖపట్నంలోనే. అయితే, పెరిగింది మాత్రం చెన్నైలో.
3/8

ఎస్ఆర్ఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలో చదువు పూర్తి చేసిన పొన్నాడ.. టాటా కన్సాల్టెన్సీ సర్వీసెస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసింది. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది.
4/8

‘దర్శకుడు’ సినిమా తర్వాత.. ‘రంగస్థలం’, ‘రాజుగాడు’, ‘బ్రాండ్ బాబు’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘7-సెవన్’, ‘కల్కీ’, ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’, ‘రన్’, ‘మిస్ ఇండియా’, ‘మనిషి’ సినిమాల్లో నటించింది.
5/8

‘హరి హర వీర మల్లు’, ‘ఒదెలా రైల్వే స్టేషన్’తోపాటు ‘భగవాన్’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. Image Credit: Pujita Ponnada/Instagram
6/8

పూజిత పొన్నాడ (Image Credit: Pujita Ponnada/Instagram)
7/8

పూజిత పొన్నాడ (Image Credit: Pujita Ponnada/Instagram)
8/8

పూజిత పొన్నాడ (Image Credit: Pujita Ponnada/Instagram)
Published at : 12 Apr 2022 03:32 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
సినిమా
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion