అన్వేషించండి

HBD Nabha Natesh: నటన మాత్రమే కాదు… నభా లో ఉన్న మరో ఇస్మార్ట్ టాలెంట్ ఏంటో తెలుసా..

Image Credit: Nabha Natesh/ Instagram

1/15
హ్యాపీ బర్త్ డే ఇస్మార్ట్ బ్యూటీ నభానటేష్  (Image Credit: Nabha Natesh/ Instagram)

2/15
కన్నడ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నభనటేష్ తెలుగులో 'నన్ను దోచుకుందువటే' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో పెద్దగా గుర్తింపు రాకపోయినా అవకాశాలు మాత్రం దక్కించుకుంది. రామ్-పూరీ జగన్నాథ్  కాంబినేషన్లో వచ్చిన ' ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

3/15
11 డిసెంబర్ 1995లో జన్మించిన నభానటేష్ ప్రాథమిక విద్యాభ్యాసం శృంగేరిలోనే.  ఆ తర్వాత NMAM ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉడుపిలో డిగ్రీ పూర్తి చేసింది. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు నటనలో శిక్షణ తీసుకుంది. భరత నాట్యం నేర్చుకుంది. స్కూల్ డేస్ నుంచి కల్చరల్ యాక్టివిటీస్‌లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడమే కాకుండా బెంగళూరులో 2013లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా బెంగళూరులో టాప్ 11లో నిలిచింది.

4/15
2015లో శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ''వజ్రకాయ'' సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. ''ఇస్మార్ట్ శంకర్'' తర్వాత వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. గతేడాది ''డిస్కో రాజా', 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాల్లో నటించింది.

5/15
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నభా..ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసి అభిమానుల్ని అలరిస్తోంది.

6/15
నభానటేష్  (Image Credit: Nabha Natesh/ Instagram)

7/15

8/15

9/15

10/15

11/15

12/15

13/15

14/15

15/15

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Devara Movie: 'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
YS Avinash Reddy : సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు  - అవినాష్ రెడ్డి కౌంటర్
సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు - అవినాష్ రెడ్డి కౌంటర్
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

ABP C Voter Opinion Poll Andhra pradesh | లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో సత్తా చాటే పార్టీ ఏది? | ABPNirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీరVijayawada CP On CM Jagan Stone Attack:ప్రాథమిక సమాచారం ప్రకారం సీఎంపై దాడి వివరాలు వెల్లడించిన సీపీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Devara Movie: 'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
YS Avinash Reddy : సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు  - అవినాష్ రెడ్డి కౌంటర్
సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు - అవినాష్ రెడ్డి కౌంటర్
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక

Embed widget