అన్వేషించండి
Sneha Pics: స్నేహ.. ఊహకు అందని అందం.. ఈ బాపు బొమ్మ సొంతం
Image Credit: Sneha/Instagram
1/13

స్నేహ.. పక్కింటి అమ్మాయిలా.. మన ఇంటి ఆడపడుచులా ఆకట్టుకొనే బాపు బొమ్మ ఇప్పటికీ తరగని అందంతో మెస్మరైజ్ చేస్తోంది. సోమవారం (అక్టోబరు 12న) స్నేహ పుట్టిన రోజు ఈ సందర్భంగా ఆమె ఫొటోలను ఈ గ్యాలరీలో వీక్షించండి. - Image Credit: Sneha/Instagram
2/13

2001లో ‘తొలి వలపు’ చిత్రంతో ప్రేక్షకుల మనసు దోచుకున్న స్నేహ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ వరుస ఆఫర్లతో క్రేజీ హీరోయిన్‌గా పేరు సంపాదించింది. - Image Credit: Sneha/Instagram
Published at : 12 Oct 2021 10:18 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఎంటర్‌టైన్‌మెంట్
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















